బాలీవుడ్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గని బిగ్ బాస్ దివి అందాలు..!!

తెలుగు యాక్టర్స్ బుల్లితెర వెండితెర అని భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్కిన్ షో చేస్తూ కుర్రాలను తమ వైపు తిప్పుకునేలా చేస్తూ ఉన్నారు.. అలాంటి వారిలో నటి దివి కూడా ఒకరు.. ఈ అమ్మడు ఈ మధ్యకాలంలో తన ఒంపు సొంపులతో అదిరిపోయే స్ట్రక్చర్ తో కుర్రాలను తన వైపు తిప్పుకునే విధంగా గ్లామర్ ట్రీట్ తో అందరిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేస్తున్న సందడి అంతా అంతా కాదు సినిమాలు మరియు వెబ్ సిరీస్ లతో ఈమధ్య బిజీగా ఉన్నప్పటికీ దివి వెండితెర పైన పెద్దగా కనిపించలేదు.

.

అంతేకాకుండా ఓటీటి లలో కూడా ఇమేకు పెద్దగా ఆఫర్లు వస్తున్న దాఖలు కూడా కనిపించడం లేదు. కెరియర్ పరంగా నిరాశలో ఉన్న దివి సోషల్ మీడియాలో ఈ అమ్మడు జోరు రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నది.తాజాగా షేర్ చేసిన ఫోటోస్ అందరిని ఆకర్షించే విధంగా కనిపిస్తోంది.బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు సైతం ఏమాత్రం తగ్గకుండా దివి అందాల ఆరబోతతో పాపులారిటీ సంపాదిస్తోంది. తన నడుము అందాన్ని చూపిస్తూ క్లీవేజ్ షో తో మినీ జీన్స్ షార్ట్ ధరించి విభిన్నమైన ఔట్ఫిట్ లో అల్ట్రా మోడల్ గా దిగి మైమరిపిస్తోంది.

ఇంత అందమైన నటిక కూడా టాలీవుడ్ మేకర్స్ ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ పలువురు అభిమానులు నెట్టిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. అందుకే ఈ అమ్మడు తెలివిగా ఇతర భాషలలో కూడా పలు సినిమాలలో నటించేందుకు పలు ప్రయత్నాలు చేస్తూ ఉండటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇలాంటి ఫోటోలు చూసిన తర్వాత తెలుగు ఫిలిం మేకర్స్ ఆమెను కచ్చితంగా తీసుకుంటారనే అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Divi Vadthya (@actordivi)