టాలీవుడ్ బాలీవుడ్లో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ సోనాల్ చౌహాన్.. సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉన్నది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ గ్లామర్ విషయంలో ఇలాంటి అడ్డు అదుపు లేకుండా చూపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా బికినీ ట్రీట్ తో స్పెషల్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ ఉంటుంది సోనాల్ చౌహాన్. తాజాగా ఈ ముద్దుగుమ్మ నీలిరంగు సముద్రపు పరిసరంలో స్పెషల్ బికినీలో అందరిని అట్రాక్ట్ అయ్యేలా చేస్తోంది.
ఈ ఫోటో షూట్ లో పింక్ కలర్ బికినీ ధరించి సముద్రపు ఒడ్డున ఫుల్ సైడ్ పండ్ల రసం సేవిస్తూ పలు రకాల ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ ఎంతో అందంగా కనిపిస్తోంది. చాలా డిఫరెంట్ డిజైనర్ లుక్కులు డిజైన్ చేసినట్టుగా కనిపిస్తోంది. బాలకృష్ణ సరసన లెజెండ్ డిక్టేటర్ రూలర్ వంటి చిత్రాలలో నటించింది ఆ తర్వాత ఎఫ్ త్రీ చిత్రంలో ఒక చిన్న పాత్రలో నటించి మంచి పాపులారిటీ అందుకుంది. కానీ తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు.
నాగార్జునతో కలిసి ఘోస్ట్ మూవీలో నటించిన ఫ్లాప్ గా నిలిచింది ఆ తర్వాత కన్నడ మలయాళం వంటి భాషలలో కూడా పలు సినిమాలలో నటించింది. ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న సోనాల్ చౌహాన్ తన బికినీ ఫోటోలతో కుర్రకారులకు హీటెక్కించే అందాలతో షేక్ అయ్యేలా చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు హైదరాబాద్ టు ముంబై వంటి ప్రాంతాలకు ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో నైనా సరైన అవకాశాలు వచ్చి ఈమె ఫేట్ మారుతుందేమో చూడాలి మరి.
View this post on Instagram