ఇండస్ట్రీలో ఆ హీరో ఒక్కడే రియల్ హీరో.. మిగతా అంతా డమ్మీగాళ్లే.. శ్రీరెడ్డి కామెంట్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నిత్యం హీరో హీరోయిన్ల పైన ఎప్పుడు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది నటి శ్రీరెడ్డి.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మెగా కుటుంబం పైన పలు ఆరోపణలు చేస్తూ ఉంటుంది. ఇటీవల వైసిపి మంత్రి రోజా పైన చేసిన వ్యాఖ్యల వల్ల రోజా అభిమానులు కూడా ఈమె పైన తీవ్రస్థాయిలో మండిపడడం జరిగింది.తాజాగా ఇప్పుడు మరొకసారి మెగా హీరోలను టార్గెట్ చేస్తూ పలు రకాల కామెంట్లు చేయడం జరిగింది శ్రీరెడ్డి.

Sri Reddy Slams Allu Arjun For Celebrating His Birthday Amid Coronavirus  Lockdown - Filmibeat

అల్లు అర్జున్ పైన ప్రశంశలు వర్షం కురిపిస్తూ మాట్లాడడం జరిగింది. అసలు మెగా ఫ్యామిలీలో అంత డమ్మీ గాళ్లే ఉన్నారు.. కేవలం అల్లు అర్జున్ మాత్రమే తన సొంత టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగారు.. అందుకే ఆయనకు నా ఫుల్ సపోర్టు ఉంటుంది అంటూ తెలిపారు. మిగతా వాళ్లకు అంత సీను లేదని వారంతా కేవలం బిల్డప్ స్టార్లుగా మాత్రమే ఉన్నారని తెలిపింది. ఇతర భాషలలో సక్సెస్ అయిన సినిమాలను తీసుకువచ్చి ఇక్కడ చేసి చాలా ఓవర్ చేస్తున్నారని తెలిపింది శ్రీరెడ్డి.

Ganging Up Against Mega Family | cinejosh.com

అల్లు అర్జున్ మాత్రం ఇప్పటివరకు ఒక్క రీమిక్స్ సినిమాలను కూడా చేయలేదు.. అందుకే అతను ఒక్కడే టాలెంట్ కలిగి ఉన్న హీరో మిగతా వారంతా రీమిక్స్ స్టార్లే అంటూ పలు రకాల కామెంట్స్ చేయడం జరిగింది శ్రీరెడ్డి. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్ల పైన మెగా అభిమానులు సైతం ఫైర్ అవుతున్నారు.. మెగా అభిమానులే కాకుండా అల్లు అర్జున్ అభిమానులు కూడా ఈమె పైన ఫైర్ అవుతున్నారు.. మరి కొంతమంది మిశ్రమంగా స్పందిస్తూ శ్రీరెడ్డి చెప్పింది కూడా కరెక్టే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.