“చచ్చినా అలా ఎప్పటికి చేయకుడదు” .. శ్రీలీల చేత ఒట్టు వేయించుకున్న వాళ్ల అమ్మ గారు..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకొని క్రేజీ క్రేజీ ఆఫర్లను పట్టేస్తున్న శ్రీ లీల ఎలాంటి టాప్ పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఆమె ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ అందరి హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది . దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా వచ్చేసాయి .

( Photos : Instagram )

కాగా ఇలాంటి క్రమంలోనే శ్రీలీల చేత ఒట్టు వేయించుకొని మరి వాళ్ళ అమ్మగారు ఇండస్ట్రీలోకి ఆమె హీరోయిన్గా పంపించారు అన్న వార్త వైరల్ గా మారింది. ఆమెకు అక్కినేని నాగార్జున గారు అంటే చాలా చాలా ఇష్టమట . ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోకి నువ్వు హీరోయిన్గా వెళ్లిన ఆయనతో మాత్రం రొమాన్స్ చేయకూడదు ..అలాంటి అవకాశం వచ్చిన సరే వదులుకోవాలి.. అలా అయితేనే నిన్ను హీరోయిన్ గా పంపించడానికి ఓకే చేస్తాను అంటూ క్రేజీ కండిషన్ పెట్టిందట .

దీనికి ఓకే చేసినందుకే శ్రీలీల హీరోయిన్ అయ్యిందట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు శ్రీ లీల అమ్మగారు అక్కినేని నాగార్జునకు ఎంత పెద్ద ఫ్యాన్ అనే విషయం. మొత్తానికి శ్రీలీల హీరోయిన్ గా సక్సెస్..ఆమె అమ్మ కోరిక కూదా తీర్చేసింది. ప్రజెంట్ శ్రీలీల నే నెం 1 హీరోయిన్ అంటున్నారు ఫ్యాన్స్..!!