బోల్డ్ అందాలతో హాట్ షో చేస్తున్న నేహా శెట్టి.. చూస్తే ఆగలేరు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్స్ అడుగుపెడుతున్నారు.ముఖ్యంగా గ్లామర్ హీరోయిన్గా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది కన్నడ భామలని చెప్పవచ్చు. కర్ణాటక నుంచి వచ్చి టాలీవుడ్ లో తన హవా కొనసాగిస్తోంది హీరోయిన్ నేహా శెట్టి. అందం అభినయం ఉన్నప్పటికీ అవకాశాలతో ఒక్కొక్క అడుగు పైకి ఎక్కుతూ పాపులారిటీ సంపాదిస్తోంది. ముంగారమలై-2 చిత్రం ద్వారా హీరోయిన్గా కన్నడ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నేహా శెట్టి ఆ తర్వాత మెహబూబా చిత్రంతో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది.

Pic Talk: Neha Shetty Showcases Irresistible Toned Figure

ఈ సినిమా సక్సెస్ కాకపోయినా సందీప్ కిషన్ కి జోడిగా గల్లీ రౌడీ అనే చిత్రంలో నటించింది.ఈ సినిమా పర్వాలేదు అనిపించుకున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో గెస్ట్ రోల్ లో నటించిన పర్వాలేదు అనిపించుకుంది.. డీజే టిల్లు చిత్రంలో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ మంచి విజయాన్ని అందుకోవడంతో ఏకంగా మూడు సినిమాల ఆఫర్లను అందుకుంది. ప్రస్తుతం నేహా శెట్టి కార్తికేయకు జోడిగా బెదురులంక సినిమాతో పాటు కిరణ్ అబ్బవరంతో రూల్స్ రంజన్, విశ్వక్ జోడిగా గ్యాంగ్ ఆఫ్ గోదావరి వంటి చిత్రాలలో నటిస్తోంది.

టాలీవుడ్ నటి నేహా శెట్టి హాట్ ఫోటోషూట్ | tollywood actress neha shetty hot photoshoot– News18 Telugu

సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తే కుర్రకారులను తన వైపు తిప్పుకునేలా చేస్తూ ఉంటుంది.తాజాగా ఈసారి బోల్డ్ అందాలతో కుర్రకారులకు చెమటలు పట్టించే విధంగా అందాల విందు చేస్తోంది. బండరాయి పైన కూర్చొని షర్టు బటన్స్ విప్పేసి తన అందాల విందుతో తైస్ అందాలతో తాపం పెంచేస్తోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Neha Sshetty (@iamnehashetty)