అవకాశాల కోసం తెగించేసిన నందిని రాయ్.. బ్రాలో అందాల అరాచకం..!!

నాని హోస్టుగా చేసిన బిగ్ బాస్ షో తెలుగు సీజన్ -2 లో పాల్గొని మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ నందిని రాయ్.. అప్పటివరకు చిన్న చిన్న పాత్రలలో నటించిన ఈమె బిగ్బాస్ తో వచ్చిన క్రేజ్ తో మరింత పాపులారిటీ అందుకుంది. ఆ తరువాత గ్లామర్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టి మరింత పాపులారిటీ సంపాదించుకుంది. 2011లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నందిని రాయ్.. తెలుగు మలయాళం తమిళ్ వంటి భాషలలో కూడా చిన్నచిన్న అవకాశాలలో నటించి మంచి క్రేజ్ ను అందుకుంది.

Image

నందిని రాయ్ నటించిన చిత్రాలలో సిల్లీ ఫెలోస్, మోసగాళ్లకు మోసగాడు వంటి చిత్రాలు ఉన్నాయి నటిగా కావలసినంత గ్లామర్ పుష్కలంగా ఉన్న ప్రస్తుతం అవకాశాలు మాత్రం నీళ్ గా ఉన్నాయి.. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ తో ఆకాశమే హద్దు అన్నట్లుగా అందాల విందు చేస్తూ కుర్రకారులను తన వైపు ఆకర్షించేలా చేస్తూ ఉంటుంది.. నందిని రాయ్ కి బోల్డ్ రోల్స్ లో వస్తున్నాయి కానీ హీరోయిన్గా అవకాశాలు పెద్దగా రాలేదని తెలుస్తోంది.

Image

వరుసగా పలు రకాల గ్లామర్ ఫోటోషూట్లతో కుర్రకారులకు చెమటలు పట్టిస్తోంది.. ఫ్యాంట్ విప్పుతూ తన బ్రా అందాలతో ఎద అందాలను చూపిస్తూ మరింత రెచ్చగొడుతోంది నందిని రాయ్..

Image

ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజన్లు సైతం ఈ బిగ్ బాస్ బ్యూటీ పూర్తిగా తెగించేసింది గ్లామర్ హద్దులు దాటేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. తన బిగువైన అందాలతో కుర్రాలకు చిలిపి కోరికలు లేపేలా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అవకాశాల కోసమే నందిని రాయ్ ఇలా చేస్తోంది అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.