బోల్డ్ షో తో రెచ్చిపోయిన అర్జున్ రెడ్డి బ్యూటీ పిక్స్ వైరల్..

ప్రముఖ నటి శాలిని పాండే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘అర్జున్ రెడ్డి ‘ సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ అమ్మడు తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఈ సినిమా లో అమాయకమైన అమ్మాయి గా నటించి ప్రేక్షకులను అల్లరించింది. అర్జున్ రెడ్డి లో శాలిని బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయిందనే చెప్పాలి. ఈ సినిమా చూసినా తరువాత చాలా మంది తమకు కూడా ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది అనే రేంజ్ లో శాలిని పాండే నటన ఉంటుంది.

అయితే అర్జున్ రెడ్డి సినిమా తరువాత మాత్రం శాలిని పాండే కి ఉహించిన స్థాయిలో ఆఫర్స్ రాలేదు. ఈ అమ్మడు కొన్ని సినిమా లో నటించినప్పటికి మంచి సక్సెస్ ని మాత్రం అందులేకపోయింది. చివరిగా ఈ అమ్మడు ‘ ఎన్టీఆర్ కథనాయకుడు ‘ సినిమా లో కనిపించింది. సినిమా లో కనిపించకపోయినప్పటికి సోషల్ మీడియా లో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది. అయితె అర్జున్ రెడ్డి సినిమా లో బాగా బొద్దుగా కనపడిన ఈ బ్యూటీ ఇప్పుడు బాగా సన్నగా అయిపొయింది.

తాజాగా శాలిని కి సంబందించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు అందాలను ఆరాభోస్తూ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను తీయించుకుంది. గ్లామర్ పంట పండిస్తూ కుర్రాలను రెచ్చగొట్టేలా ఉన్న ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేసింది ఈ అర్జున్ రెడ్డి బ్యూటీ. ఆ ఫొటోస్ లో శాలిని వేసుకున్న టాప్ కి బటన్స్ విప్పేసి మరి అందాలు ఆరాభోస్తుంది. శాలిని గ్లామరస్ ఫోటోలకు చాలామంది రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.