సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ హీరోయిన్స్ ఎలా రెచ్చిపోయి హాట్ ఫోటో షూట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమాలో అవకాశాల కోసం కొంతమంది ముద్దుగుమ్మలు రెచ్చిపోయి ఫోటో షూట్ చేస్తుంటే మరి కొంతమంది అమ్మాయిలుఉన్న అవకాశాలు ఎక్కడ పోతాయి అన్న భయంతో చేస్తున్నారు . కేవలం సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీసే కాదు బుల్లితెరపై ఉండే యాంకరమ్మలు పలువురు స్టార్స్ కూడా అలాంటి ఫోటో షూట్ చేస్తున్నారు .
అయితే నిన్న మొన్నటి వరకు చాలా పద్ధతిగా కనిపించిన సుమ సైతం తనలోని మోడ్రన్ యాంగిల్ ను బయటపెడుతుంది. రకరకాల మోడరన్ దుస్తుల్లో తన బ్యూటీని ఎక్స్ పోజ్ చేస్తుంది. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సుమ.. ఇండస్ట్రీలోకి వచ్చి చాలా ఏళ్ళు అయిపోతుంది .
ఆంటీ వయసు వచ్చిన సరే ఇంకా యంగ్ లుక్స్ లో కట్టిపడేసే సుమ రీసెంట్ గా సింపుల్ లుక్స్ లో చాలా ట్రెండీగా మోడరన్ గా కనిపించింది . చీర కట్టుకుంటూనే చాలా గ్లామరస్ లుక్ లో దర్శనమిచ్చింది. దీంతో సోషల్ మీడియాలో సుమ ఆంటీ కూడా ట్రెండ్ ఫాలో అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు కావాలని ఆకతాయిలు సుమను ట్రోల్ చేస్తూ .. మరి రాజీవ్ అంకుల్ ఏం అనడం లేదు ఏంటి..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు రాజీవ్ కనకాల ఈమధ్య తన అందంపై కాన్సన్ట్రేషన్ చేయట్లేదు . ఎక్కడైనా సరే ఆయన లుక్స్ చూస్తుంటే ముసలివాడు అయిపోయారు అన్న రేంజ్ లో ఉన్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!