ఎంత పబ్లిసిటి – పాపులారిటి ఉంటే ఏం లాభం..శ్రీలీలకు అది మాత్రం లేదుగా..!?

సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో హీరోయిన్ శ్రీలీల .. పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనకు బాగా తెలిసిన విషయమే. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలుస్తూ చేతిలో 12 సినిమాలను పెట్టుకుని ఉన్న ఈ బ్యూటీ ప్రెసెంట్ ఇండస్ట్రీలో అందరికీ ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది .

అయితే డబ్బుకి డబ్బు.. క్రేజ్ క్రేజ్ పబ్లిసిటీకి పబ్లిసిటీ .. ఎన్ని ఉన్నా సరేశ్రీలీల మాత్రం ఓ విషయంలో దురదృష్టవంతురాలు అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు . ..అదే తండ్రి ప్రేమ ప్రతి ఆడపిల్లకి తల్లి ప్రేమ ఎంత ముఖ్యమో తండ్రి ప్రేమ కూడా అంతే ముఖ్యం . అయితే శ్రీ లీల చిన్నతనంలోనే తన తండ్రికి ప్రేమకు దూరమైందని ..ఈ విధంగా చూసుకుంటే శ్రీలీల అన్ లక్కి అని చెప్పుకొస్తున్నారు జనాలు.

శ్రీ లీల కడుపులో ఉండగానే వాళ్ళ అమ్మకి నాన్నకి గొడవలు ఇచ్చి విడిపోయారట . శ్రీలీల పుట్టిన కానీ తండ్రి ప్రేమకు నోచుకోలేకపోయింది . బాల్యం అంత తల్లి దగ్గరే అయిపోయింది. నాన్న అన్న పిలుపుకు దూరమై చాలా బాధలు పడ్డింది శ్రీలీల అంటూ ఈ న్యూస్ ని ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు..!!