ఏ ఇండస్ట్రీలో నైనా సరే హీరోయిన్గా సక్సెస్ కావాలి అంటే ముఖ్యంగా అందంగా కనిపిస్తూ ఉండాలి ఆ తర్వాత ఆకట్టుకునే విధంగా నటిస్తూ ఉండడంతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి.. ఇవన్నీ కలిస్తే హీరోయిన్ గా సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో హాట్ బ్యూటీ సోనాలి కి అదృష్టం కాస్త తక్కువే అని చెప్పవచ్చు.. ఎందుకంటే స్టార్ హీరోయిన్గా ఎదగడానికి కావలసిన క్వాలిటీలు పుష్కలంగా ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు.. ఆకట్టుకునే అందం ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఈమెకు అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు.
హీరోయిన్గా ఎదగలేకపోయిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం మంచి క్రేజీ ను సంపాదించుకుంది.. సోనాలి కి కేవలం తన ఇంస్టాగ్రామ్ లోనే దాదాపుగా 5 మిలియన్స్ పైగా ఫాలోవర్స్ ఉన్నట్లు తెలుస్తోంది ఇక సోషల్ మీడియాలో ఫోటోలు చూస్తే ఈ అమ్మడు అందానికి కుర్రకారులకు నిద్ర పట్టదని చెప్పవచ్చు..
ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలతో హాట్ షేప్ లతో మతులు పోగొడుతూ ఉంటుంది. తాజాగా సోనాక్షి నలుపు రంగు బికినీలో అదిరిపోయే హాట్ ట్రీట్ ఇవ్వడం జరిగింది ప్రకృతి ఒడిలో నలుపు రంగు బిగినేతో బీచ్ దగ్గర సేద తీరుతున్నట్లుగా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
అయితే ఈ ఫోటో మామూలుగా సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.. మోడ్రన్ దుస్తులలో ఎక్కువగా కనిపించే ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా బికినీలో చూసి తట్టుకోలేకపోతున్నాం అంటూ పలువురు నేటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. బికినీలో సోనాల్ తన నడుము, థైస్ అందాలు చాలా స్పష్టంగా కనిపించేలా ఫోజులు ఇచ్చింది ఈ ఫోటోలు చూసిన కుర్రకారుల సైతం తెగ పండగ చేసుకుంటున్నారు. బాలయ్యతో లెజెండ్ ,డిటెక్టర్, రూరల్ వంటి చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అవకాశాలను అందుకోలేకపోయింది.
View this post on Instagram