పయట పక్కకి జరిపి మరి అవి చూపిస్తున్న రష్మిక.. ఛండాలంగా ఉన్నాయంటూ కుర్రాళ్ళు బోల్డ్ కామెంట్స్..!!

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన .. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎలా టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అఫ్కోర్స్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అరా కోరా ట్రోలింగ్ జరిగిన రష్మిక మందన .. ఆ ట్రోల్లింగ్ ధీటుగా ఎదుర్కొని మళ్లీ తన ఫామ్ లోకి వచ్చేసింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ – టాలీవుడ్ -కోలీవుడ్ లో వరుస సినిమాలకు కమిట్ అవుతున్న రష్మిక మందన .. ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు ఈవెంట్స్ లోను మెరుస్తుంది.

కాగా రీసెంట్గా రష్మిక మందన పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . మరీ ముఖ్యంగా రష్మిక మందన అంటే అందరికీ గుర్తొచ్చేది క్యూట్ క్యూట్ ఫేస్ ..స్మైలీ పెదాలు .. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ .. రష్మిక మందన ఫేస్ టోటల్ గా మారిపోయింది అనుకుంటా . అందుకే రష్మిక మందన్నా ను గుర్తుపట్ట లేకుండా పోతున్నారు అభిమానులు . ఓ ఈవెంట్లో పర్ఫార్మ్ చేయడానికి రెడీ అవుతున్న రష్మిక మందన .. ఆ వీడియోని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది.

దీంతో సోషల్ మీడియాలో ఆమె పిక్స్ వైరల్ గా మారాయి . అంతేకాదు ఈ ఫొటోస్ లో రష్మిక మందన టు హాట్ గా కనిపించింది . పయట పక్కకు జరుపుతూ ఎద భాగాలను.. నాభి భాగాలను ఓపెన్ గా చూపించేసింది . అయితే ఎవరికి వాటి పై స్పెషల్ ఫోకస్ వెళ్లట్లేదు . అందరూ రష్మిక మందన ఫేస్ ని టార్గెట్ చేశారు . మూతి వంకరగా పోయి కళ్ళు పెద్దవిగా చేసి చూడడానికే జుగుప్సాకరంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో రష్మిక మందన ఫొటోస్ వైరల్ గా మారాయి..!!