“అతడు ఓ సెక్స్ పిచ్చోడు”.. నిత్య మీనన్ షాకింగ్ కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో క్యాస్టింగ్ కౌచ్ అన్న పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనందరికీ తెలిసిందే . సినిమా ఇండస్ట్రీలో హిట్ కొట్టని హీరోయిన్స్ ఉన్నారేమో కాని.. క్యాస్టింగ్ కౌచ్ కి బలవ్వని హీరోయిన్స్ ఉన్నారా ..?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి . పాన్ ఇండియా హీరోయిన్ దగ్గర నుంచి నిన్న కాకమొన్న ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు అందరు మేము క్యాస్టింగ్ కౌచ్ కి బలయ్యాము అని ఓపెన్ గానే చెప్పుకొస్తున్నారు.

కాగా ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న నిత్యామీనన్ సైతం అలాంటి విషయాలను బయటపెట్టి సెన్సేషన్ గా మారిపోయింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో దూసుకుపోయిన నిత్యామీనన్ ప్రజెంట్ తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంది . కాగా నిత్యామీనన్ మాట్లాడుతూ..” ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ ఉన్నది నిజమే ..నన్ను ఓ హీరో తాకరాని చోట తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు . ఆ టైంలో సినిమా షూట్ కి వెళ్ళాలంటే ఇబ్బందికరంగా అనిపించింది . అయినా మహిళలను గౌరవించని చోట పని చేయాలంటే చాలా అసహ్యంగా ఉంటుంది “.

“మహిళలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ వర్క్ చేయాలి అంటే ఇంట్రెస్ట్ కూడా రాదు” అంటూ బోల్డ్ గా స్పందించింది . అంతేకాదు ఆ హీరో కోలీవుడ్ స్టార్ హీరో అంటూ కూడా చెప్పుకొచ్చింది. దీంతో జనాలు ఆ స్టార్ హీరోని సెక్స్ పిచ్చోడు అంటూ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు నిత్యామీనన్ అతగాడి పేరు చెప్తే ఇండస్ట్రీ నుంచి బాయ్ కాట్ చేసేయచ్చు అంటూ సజెస్ట్ చేస్తున్నారు. చూడాలి మరి నిత్యామీనన్ ఆ హీరో పేరు చెప్తుందో లేదో..?