ఈ గాసిప్ కారణంగానే ..నాగచైతన్య-సమంత విడిపోయారా..? అభిమానులు పట్టేసారుగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగచైతన్య – సమంతల జంటకు ఎంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఈ జంట ఏం మాయ చేసావే సినిమాలో నటించిన తీరుకు ఫిదా అయిపోయారు. ఆ సినిమాలో వీళ్ళ కెమిస్ట్రీ వర్క్ అవుట్ అవ్వడంతో నిజంగానే వీళ్ల మధ్య ప్రేమ ఉంది అన్న విషయాన్ని గమనించి ట్రెండ్ చేయడంతో వీళ్ళ మధ్య ప్రేమ ఉంది అన్న విషయాన్ని రియలైజ్ అయ్యి పెళ్లి వరకు వెళ్లి .. పెళ్లి చేసుకొని నాలుగేళ్లు కాపురం చేసుకున్నారు . అయితే ఈ జంట రేపో మాపో గుడ్ న్యూస్ చెప్తుంది అనుకున్న టైంలో విడాకులు తీసుకున్నారు.

దాదాపు వీళ్ళు విడాకులు తీసుకొని ఒకటిన్నర సంవత్సరం దాటేసింది . అయితే ఈ జంట రీసెంట్ గానే ఎందుకు విడాకులు తీసుకున్నాము అన్న విషయంపై క్లారిటీ ఇచ్చింది. కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య మాట్లాడుతూ..” సోషల్ మీడియాలో వైరల్ అయ్యే న్యూస్ లు కారణంగానే మేము విడాకులు తీసుకున్నామని ఓపెన్ గా చెప్పకు వచ్చాడు”. అలా చెప్పాడే కానీ ఏ రూమర్ కారణంగా విడాకులు తీసుకున్నాము అన్నది మాత్రం చెప్పలేదు . ఇన్నాళ్లు ఆ రూమర్ ఏంటా..? ఏంటా..? అంటూ తెగ వెతికి ఫైనల్లీ డీకోడ్ చేశారు నాగచైతన్య – సమంత ఫ్యాన్స్ .

ఈ క్రమంలోనే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లో సమంత చాలా బోల్డ్ గా నటించింది . అందరూ చాలా మంది అది డూప్ అనుకున్నారు. చాలా వల్గర్ సీన్స్ లో కూడా నటించింది . అయితే ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో సమంత నిజంగానే నటించిందని ..నిజంగానే ఆ సీన్స్ లో డూప్ లేకుండా బోల్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిందని ..అయితే మొదటి నుంచి నాగచైతన్య అలా బోల్డ్ పెర్ఫార్మన్స్ ఇవ్వద్దు అంటూ కండిషన్స్ పెట్టినా .. కానీ ,సమంత – చైతన్యకు అబద్ధం చెప్పి మరి ఆ సీన్స్ తర్వాత నిజంగానే నటించిందట సమంత .

ఇది తెలియడంతో నాగచైతన్య విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డారట . అయితే సమంత నిజంగా ఆ బోల్డ్ సీన్స్ లో నటించలేదట. అది కేవలం గాసిప్ రాయళ్ల క్రియేటివిటి. ఆ కారణంగానే చై – సామ్ కి విడాకులు ఇచ్చేశాడు. అంతేకాదు ఈ ఇష్యూ కారణంగానే సమంత – నాగచైతన్యల మధ్య చాలా గొడవలు ఏర్పడ్డాయని మాట మాట పెరిగి ఫైనల్లీ వాళ్ళు విడాకులు తీసుకొని వేరు వేరు దారులకు వెళ్లే వరకు దారి తీసింది అని జనాలు చెప్పుకుంటున్నారు..!!