బిగ్ బ్రేకింగ్: ఓం రౌత్ చెప్పిందే నిజమైంది “ఆదిపురుష్” సినిమా చూడటానికి వచ్చిన హనుమాన్.. వీడియో వైరల్..!!

ఇది నిజంగా ప్రభాస్ అభిమానులు గర్వించాల్సిన విషయం అనే చెప్పాలి . టాలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన “ఆది పురుష్ ” సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయి ..సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది. కాగా ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ ఆది పురుష్ సినిమాకు సంబంధించిన మరికొన్ని వార్తలను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.

కాగ ఇలాంటి క్రమంలోనే ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రావత్ చెప్పినట్లు నిజంగానే ఆది పురుష్ సినిమాను చూడడానికి హనుమంతుడు వచ్చారు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఆది పురుష్ ప్రీ రిలీజ్ సంధర్భంలో “రామాయణం ఎక్కడ పారాయణం చేస్తే అక్కడ హనుమంతుడు వస్తాడని.. వాళ్ళ అమ్మగారు చెప్పారని ” చెప్పుకొచ్చారు. అందుకే ఆది పురుష్ ప్రదర్శితమయ్యే ప్రతి థియేటర్లో ఓ సీట్ హనుమంతుడికి కేటాయించారు .

ఈ క్రమంలోనే ఈ సినిమా డైరెక్టర్ చెప్పినట్లే నిజంగానే హనుమంతుడు ఆది పురుష్ సినిమాను చూడడానికి వచ్చాడు . దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ఆది పురుష్ సినిమా ప్రదర్శితం అవుతున్న ఓ థియేటర్ వద్ద విండో నుంచి కోతి వచ్చి సినిమాను చూస్తుంది .కన్ను అర్పకుండా సినిమాను చూస్తూ ఉండడంతో అభిమానులు సైతం షాక్ అయిపోయారు. ఇందులో అభిమాని ఈ విజువల్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అది కాస్త నెట్టింట ట్రెండింగా మారింది. ఆశ్చర్యం ఏంటంటే ఆది పురుష్ టీం కూడా దీనిపై స్పందించింది . ఈ ట్విట్ ని రీ ట్వీట్ చేసింది..!!