2024 గూగుల్ సెర్చింగ్ టాప్ 10 లో ఉన్న‌ తెలుగు సినిమాల లిస్ట్ ఇదే..

మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టనున్నం. ఈ క్రమంలోనే ఈ ఏడాదిలో ఇండ‌స్ట్రీ నుంచి అందుకున్న సక్సెస్‌ల‌ రికార్డులు ఏంటో ఒకసారి రీ కాల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక 2024 ఇండస్ట్రీలో అన్ని భాషల వారికి బాగా కలిసి వచ్చింది. ముఖ్యంగా టాలీవుడ్‌కు మరింత సక్సెస్ అందించింది. అలా 2024 గూగుల్ ట్రెండింగ్స్ లో టాప్ 10 సెర్చింగ్లో ఉన్న సినిమాల లిస్ట్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలో టాప్ టెన్ […]

2024 లో ఈ టాలీవుడ్ సినిమాల‌తో డ‌బ్బే డ‌బ్బు… హిట్టు బొమ్మంటే ఇట్లుండాలే..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సినిమాకు ప్రొడ్యూస్ చేసి.. ఆ సినిమాకు పెట్టిన పెట్టుబడి రాబట్టాలంటేనే చాలా కష్టంగా మారిపోయింది. అలాంటి క్రమంలో కూడా అతి తక్కువ బడ్జెట్ తో తతెర‌కెక్కి రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి నిర్మాతలకు లాభాలు చూపించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే 2024 ఇప్పటికే ఎన్నో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చి స‌క్స‌స్‌తో నిర్మాతలకు 2024 లాభాల సంవత్సరంగా మారిపోయింది. ఇంతకీ నిర్మాతలను లాభాల్లో ముంచేసిన ఆ సినిమాల లిస్ట్ […]

తేజ సజ్జ – ప్రశాంత్ వర్మ సినిమా అర్థం కాలేదన్నా నెటిజన్.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన హనుమాన్ హీరో..!

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన హనుమాన్‌తో పాన్ ఇండియా లెవెల్‌లో సక్సెస్ అందుకుని ఒకసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు యంగ్ హీరో తేజ. డివోషనల్ టచ్ తో దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ‌ను కొల్లగొట్టింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కల్కి తర్వాత అత్యధిక వసూళ్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డులు సృష్టించింది. మహేష్ బాబు తో పాటు ఎంతోమంది […]

‘ హనుమాన్ ‘ డైరెక్టర్ తో బాలయ్య వారసులు.. క్రేజీ కాంబోలో ఎన్ని ట్విస్టులో..?

నందమూరి బాలయ్య నట వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఎప్పటినుంచ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీకి.. అంత సిద్ధమైందని.. హనుమాన్ లాంటి సెన్సేషనల్ సినిమాకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞతో సినిమా తెరకెక్కించనున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పాటే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట‌ వైరల్ గా మారింది. మోక్షజ్ఞ […]

మరో సినిమాను వదిలేసిన ప్రశాంత్ వర్మ.. అసలు ఏం ప్లాన్ చేస్తున్నాడు అర్థం కావట్లేదే..?!

తీసినవి నాలుగే సినిమాలైనా పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఇటీవల తేజ సజ్జా హీరోగా వ‌చ్చిన‌ హనుమాన్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ డైరెక్టర్ డైరెక్ష‌న్‌లో సినిమా నటించేందుకు టాలీవుడ్ స్టార్ హీరోస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం ఆయన చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. ఒకటి అనౌన్స్ చేసి చాలా రోజులైనా అది ఇప్పుడు ప్రశాంత్ […]

హనుమాన్ వెరీ చీప్ ఫిలిం.. ‘ ఆదిపురుష్ ‘ తో కంపేర్ చేస్తూ వర్మ షాకింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ వివాదాస్ప‌ద‌ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తరచూ ఏదో ఒక సంచలన ట్విట్ చేసి వివాదాల్లో చిక్కుకునే ఈయన.. ఎప్పటికప్పుడు ట్రోల్స్ కు గురవుతూనే ఉంటాడు. కేవలం సినిమాలకు సంబంధించిన వ్యవహారాలు మాత్రమే కాకుండా.. రాజకీయాలపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనగా మారుతూ ఉంటాడు. ఇలా నిత్యం ఏదో కాంట్రవర్సీతో సోషల్ మీడియాలో కాంట్రవర్షియల్ డైరెక్టర్గా క్రేజ్‌ సంపాదించుకున్న వర్మ.. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా సంచలన […]

గ్లోబల్ వైడ్ గా ట్రెండ్ అవుతున్న ” హనుమాన్ “.. ఓటిటి రికార్డుల వేట మామూలుగా లేదుగా..!

తేజ సజ్జ మనకి చిన్ననాటి నుంచే సూపరిచితం. ఇక తేజ తాజాగా హనుమాన్ సినిమా చేశాడు. హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చి రికార్డులను సృష్టించింది. బడా హీరోలా సినిమాలను పక్కకు నెట్టి మరి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మోత మోగించింది. అంతేకాకుండా 150 థియేటర్లో సక్సెస్ పులేగా 50 రోజులు పూర్తిచేసుకుని మరోరికార్డును అందుకుంది. అయితే….అప్పటినుంచి ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తదా అని […]

150 థియేటర్లలో 50 రోజులు ఫినిష్ చేసుకున్న ” హనుమాన్ “… బాక్స్ ఆఫీస్ ను ఊచకోత కోశాడుగా..!

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కించిన హనుమాన్ మూవీ ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ మహేష్ బాబు గుంటూరు కారాన్నే ఢీ కొట్టింది. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్స్ అయిపోవడం అంటే ఏంటో నిరూపించారు ప్రశాంత్ వర్మ మరియు తేజ. గతంలో ఎన్ని సినిమాలు చేసిన రాని గుర్తింపు ఈ ఒక్క సినిమాతో దక్కింది. […]

హనుమాన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?!

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ హనుమాన్. మన దేశంలోనే సూపర్ మ్యాన్ కాన్సెప్ట్‌తో రిలీజ్ అయిన మొట్టమొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఈ ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 12న స్టార్ హీరోల సినిమాలతో పోటీగా రిలీజై బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుంది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా రిలీజ్ అయి నెల దాటినా ఇప్పటికీ కొన్ని థియేటర్స్ లో ఆడుతూ కలెక్షన్లు […]