కొంప ముంచేసిన కాజల్.. మళ్ళీ ప్రెగ్నెంట్.. అన్ని సినిమాలకు బ్రేక్..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా .. టాలీవుడ్ చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యిందా..? అంటే అవునని అంటుంది సినీ ఇండస్ట్రీ . మనకు తెలిసిందే కెరియర్ పిక్స్ లో ఉండగానే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్చులును ప్రేమించి పెళ్లి చేసుకున్న కాజల్ ..ఏడాది తిరగకముందే ప్రెగ్నెన్సీ విషయాన్ని అనౌన్స్ చేసి ..పండు లాంటి బాబుకు జన్మనిచ్చింది.

నీల్ కిచ్చులు అంటూ నామకరణం చేసి కొడుకుతో సరదాగా గడిపిన ఫొటోస్ ని సైతం షేర్ చేస్తూ వస్తుంది . ఈ బాబుకి ఏడాది నిండిపోయింది . ఈ క్రమంలోనే కాజల్ సినిమాలపై ఫోకస్ చేసింది . ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ లో పై మళ్ళీ కాన్ సెంట్రేషన్ చేస్తూ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకుంటున్న క్రమంలో.. కాజల్ మళ్ళీ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఈ క్రమంలోనే కాజల్ తాను కమిట్ అయిన సినిమాలు అన్నిటికీ బ్రేక్ చెప్పేసిందట.

ప్రజెంట్ సెట్స్ పై ఉన్న సినిమాలు వరకే ఆమె ఓకే చేసిందని ..మిగతావి హోల్డ్ లో ఉన్నవి.. అగ్రిమెంట్లపై సైన్ చేసినటువంటి సైతం క్యాన్సిల్ చేసి పడేసిందట . దీంతో మేకర్స్ ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉండిపోయారు అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో కాజల్ ఫ్యాన్స్ కూడా కాజల్ మరోసారి తల్లి కాబోతుంది అని ఆనందపడాలో లేక కాజల్ సినిమాలకు బై బై చెప్పుతుందని బాధపడాలో అర్ధం కానీ పోజీషన్ లో ఉన్నారు..!!