“బెడ్ విషయంలో మగవారి కంటే ఆడవాళ్లే బెటర్”..దీపిక పదుకొనే బొల్డ్ కామెంట్స్ కి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న దీపికా పదుకొనే.. ప్రజెంట్ ఎలాంటి పోసిషన్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ ను కవర్ చేస్తూ క్రేజీ స్థానాన్ని సంపాదించుకుంది. ఓం శాంతి ఓం సినిమాలో ఫస్ట్ టైం బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ సరసన నటించిన ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన.. దీపికా పదుకొనే ఆ తర్వాత ఇండస్ట్రీని తన అందచందాలతో ఏలేసింది . అంతేకాదు ప్రస్తుతం ఆమె గ్లోబల్ స్టార్ గా క్రేజ్ ని దక్కించుకుని హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తుంది .

కాగా తెలుగులో ఆమె ప్రాజెక్ట్ కె లో కూడా నటిస్తుంది. రీసెంట్ గా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మగవారి స్టామినా గురించి బోల్డ్ గా స్పందించింది దీపికా. ఈ క్రమంలోనే ఆమె పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి . బెడ్ రూం విషయాలను ఇలా పచ్చిగా బోల్డ్ గా చెప్పేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

కాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” మగవాళ్ళ స్టామినా గురించి సెక్స్ లైఫ్ వ్యక్తిగత జీవితాల గురించి బోల్డ్ గా కామెంట్ చేసింది”. “సెక్స్ విషయంలో మగవారు మ్యాగీ కంటే చీప్.. ఆడవారితో పోల్చుకుంటే వారి స్టామినా .. చాలా చాలా తక్కువగా ఉంటుంది” అంటూ పచ్చిగా మరింత బోల్ద్ గా స్పందించింది . దీంతో దీపికా మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . అమ్మడు బోల్డ్ అని తెలుసు కానీ మరి ఇంత బోల్డా అంటూ రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు..!!

Share post:

Latest