తమన్నాతో పెళ్లి.. విజయ్ వర్మ జవాబుకి సోషల్ మీడియా షాక్.. ఇదేం ట్విస్ట్ రా బాబు..!

సౌత్ చిత్ర పరిశ్రమలోనే మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా చిత్ర పరిశ్రమలో ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో హ్యాపీ డేస్ సినిమాతో తొలి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న తమన్న.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ భారీ విజయాలను అందుకుంది.

Tamannaah Bhatia Becomes Cover Star For A Travel Magazine, Looks Stunning  As She Soaks Up The Sun. : Bollywood News And Gossips | Celebrity Photos |  South Film News

చిత్ర పరిశ్రమకు వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలు అందరితో తమన్నా నటించారు. తెలుగులోనే కాకుండా కోలీవుడ్ హీరోలతో కూడా తమన్నా జతకట్టారు. ప్రస్తుతం తమన్న బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. గత కొంతకాలంగా తమన్నా బాలీవుడ్ హీరో విజయ్ వర్మతో డేటింగ్ లో ఉందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.

Rumoured Couple Tamannaah Bhatia And Vijay Varma Caught Kissing At New  Year's Party In Goa

ఈ ఇద్దరూ పబ్లిక్ గానే చేతులో చేయి వేసుకొని చట్టపట్టలేసుకొని తిరిగేస్తున్నారు. ఇదే సమయంలో రీసెంట్గా తమన్న బాయ్ ఫ్రెండ్ విజయ్‌ వర్మ నటించిన ‘దహద్’ సిరీస్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా ఆ ఇంటర్వ్యూలో తమన్నా తో ఎఫైర్ గురించి లైవ్ లోనే అడిగేశారు. అదే సమయంలో విజయ్‌వర్మ ఏమీ చెప్పలేక సిగ్గుతో అవుననే ఆన్సర్ ఇచ్చేశాడు.

Net worth of Tamannaah Bhatia and Vijay Verma

ఇక ఆ నవ్వును చూస్తే అఫీషియల్ గా తమన్నాతో ప్రేమను బయటపెట్టేసాడు. ఇక ఇప్పుడు ఏది ఏమైనా త్వరలోనే తమన్నాపెళ్లి పీటలు ఎక్కబోతుందని తెలుస్తుంది. ఇక దీంతో తమన్నా అభిమానులు ముందుగానే ఆమెకు విషెస్ చెబుతూ సోషల్ మీడియ‌లో వైరల్ చేస్తున్నారు.

Share post:

Latest