సౌత్ చిత్ర పరిశ్రమలోనే మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా చిత్ర పరిశ్రమలో ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో హ్యాపీ డేస్ సినిమాతో తొలి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న తమన్న.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ భారీ విజయాలను అందుకుంది. చిత్ర పరిశ్రమకు వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలు అందరితో తమన్నా నటించారు. తెలుగులోనే కాకుండా కోలీవుడ్ హీరోలతో కూడా తమన్నా జతకట్టారు. […]
Tag: Actress Tamannaah Bhatia
తమన్నా కోరిక బాలయ్య నెరవేరుస్తాడా.. మిల్కీ బ్యూటీ మరోసారి పప్పులో కాలేసిందిగా..!
కొన్నిసార్లు హీరోలు, హీరోయిన్లు తమకు వచ్చిన మంచి అవకాశాలను మిస్ చేసుకుంటారు. రెమ్యూనరేషన్ కారణంగానో లేదా ఇతర సినిమా షూటింగులతో బిజీగా ఉండటంవల్ల మంచి ఛాన్సులు మిస్ చేసుకుని ఆ తర్వాత బాధపడుతూ ఉంటారు. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఇప్పుడు అలాగే బాధపడుతోందట. మూడున్నర పదుల వయసుకు వచ్చిన తమన్నా ఇప్పటికీ లైవ్ లోనే ఉంది. వరుస సినిమాలు చేస్తు పోతుంది. విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోలు తమన్నాకు వరుస పెట్టి […]