సౌత్ చిత్ర పరిశ్రమలోనే మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా చిత్ర పరిశ్రమలో ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో హ్యాపీ డేస్ సినిమాతో తొలి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న తమన్న.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ భారీ విజయాలను అందుకుంది. చిత్ర పరిశ్రమకు వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలు అందరితో తమన్నా నటించారు. తెలుగులోనే కాకుండా కోలీవుడ్ హీరోలతో కూడా తమన్నా జతకట్టారు. […]
Tag: Tamanna movies
ఆ డైరెక్టర్ లేకపోతే తమన్నా పనైపోయినట్టేనా..ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే..!
టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా మిగతా సౌత్ భాషలలో అలాగే బాలీవుడ్‌లోనూ ఒక్కో హీరోయిన్‌ని లైఫ్ ఇచ్చిన దర్శకులెవరో ఒకరున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఈమె ఇండస్ట్రీకి ఐరెన్ లెగ్ అనుకున్న హీరోయిన్‌ను స్టార్ హీరోయిన్‌గా తీర్చిదిద్దిన దర్శకులున్నారు. అలాంటి వారిలో సీనియర్ దర్శకులు కె రాఘవేంద్ర రావు, ఏ కోదండ రామిరెడ్డి ఇప్పుడున్న వారిలో పూరి జగన్నాథ్, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ, హరీష్ శంకర్ లాంటి వారున్నారు. సీనియర్ నటీమణి రమ్యకృష్ణ కెరీర్ ప్రారంభంలో నటించిన సినిమాలన్నీ ఫ్లాపయ్యాయి. […]
మిల్కీ బ్యూటీ ని తన ప్రియుడు ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా.. మరి అంత రొమాంటికా..!
మిల్కీ బ్యూటీ తమన్న శ్రీ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో అనుకున్నంత విజయం అందుకోలేకపోయినా తర్వాత హ్యాపీ డేస్ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తర్వాత నుంచి తమన్నా టాలీవుడ్‌లో ఉన్న అగ్ర హీరోలతో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తమన్నా తెలుగులోనే కాకుండా కోలీవుడ్ లో కూడా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరస సినిమాలు చేస్తూ బిజీగా […]
మిల్కీ బ్యూటీ జాతకం అంత ఘోరమా.. అందుకే అంతమంది స్టార్స్ ను ముంచేసిందా..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపుగా 18 సంవత్సరాల పాటు కెరీర్ ను కొనసాగించిన హీరోయిన్లు చాలా తక్కువ మంది అనే సంగతి తెలిసిందే. ఆ హీరోయిన్లలో తమన్నా కూడా ఒకరు కాగా స్టార్ హీరోలతో తమన్నా నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కొన్ని సినిమాలు సక్సెస్ సాధించినా తమన్నా వల్ల ఆ సినిమాలు సక్సెస్ సాధించాయని ఎవరూ భావించరు. ఎక్కువమంది స్టార్ హీరోలకు తమన్నాతో కలిసి నటించిన సమయంలో షాకింగ్ ఫలితాలే ఎదురయ్యాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. […]
తమన్నాలో ఆ పార్ట్ అంత రొమాంటిక్కా.. అందుకే అభిమానులు అంతలా వెర్రెత్తిపోతున్నారా…!
మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తున్న హీరోయిన్స్ లో అందరికంటే ఎంతో క్యూట్ గా రొమాంటిక్ గా ఉంటుంది. అందుకే చాలామంది తమన్నా రీసెంట్ గానే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిందనుకుంటారు. అంతలా తన గ్లామర్‌ను మెయింటైన్ చేస్తూ వస్తుంది. సాధారణంగా ఏ హీరోయిన్‌కైనా తొలి సినిమా ఫ్లాపైతే ఆ హీరోయిన్ కెరీర్ అక్కడితో ముగిసిపోతుంది. అలాంటిది తమన్నా అదృష్టం కొద్దీ రెండో సినిమా అవకాశం వచ్చింది. ఆ సినిమాతో తన కెరీర్‌ను మరో లెవెల్‌కు […]
పెళ్లి కోసం తమన్నా ఇలా మారిపోయిందేంటి… వైరల్ వీడియో..!
సౌత్ ఇండియాలోనే అగ్ర హీరోయిన్‌గా రాణిస్తున్న తమన్నా భాటియా తెలుగు, తమిళ భాషలో స్టార్ హీరోలకు జంటగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల కాలంలో బాలీవుడ్ లోనూ వరుస సినిమాలు చేసుకుంటూ పోతుంది. అయితే వాటిలో ఆమెకు ఆశించిన విజయాలను అందించలేక పోతున్నాయి. సౌత్ పరిశ్రమంలోనూ ఒకటి రెండు సినిమాలు చేస్తున్న కూడా ఇక్కడ పరిస్థితి కూడా అలానే ఉంది. ఈ క్రమంలోనే రీసెంట్గా తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటూ అతనితో చట్టా పట్టలేసుకొని తిరుగుతూ […]
ఇంట్రెస్టింగ్: మిల్క్ “బ్యూటీ” సీక్రెట్స్ తెలిస్తే షాక్..!
చిత్ర పరిశ్రమవకు వచ్చి దాదాపు పది సంవత్సరాల కాలం అవుతున్న తమన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూనే ఉంది. తమన్నా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలు అందరితో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను దక్కించుకుంది. ఇప్పటికీ ఈమె తన అందంతో యువతను కట్టిపాటిస్తుంది. ఈమె సోయగాలు చూసి మై మరిచిపోని అభిమానులు ఉండరు. ఇక ఇప్పుడు తాజాగా తన అందాల రహస్యాన్ని బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ. తను ప్రతిరోజు గంధం, […]
తమన్నా లవర్ ఎక్కడ… ఆమె ప్రేమ వెనక ఏం జరుగుతోంది…?
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. న్యూ ఇయర్ వేడుకలకు గోవా చెక్కేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ వేడుకల్లో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను ముద్దు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమన్నా సోషల్ మీడియాలో హైలెట్ గా మారింది. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు. ఇప్పుడు తాజాగా తమన్నా తన సోషల్ మీడియాలో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ఫొటోస్ ని ఇప్పుడు అభిమానులతో […]
న్యూ ఇయర్ వేడుకల్లో తమన్నా ధరించిన ఈ టాప్ ధర తెలిస్తే మతి పోవాల్సిందే..!!
వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ ఇటు వెండితెరపై.. అటు డిజిటల్ ప్లాట్ ఫాంపై అగ్ర హీరోయిన్‌గా కొనసాగుతుంది మిల్కీ బ్యూటీ తమన్నా. అయితే కొత్త కొద్ది రోజులుగా ఈ ముద్దుగుమ్మ పై పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈమె ప్రేమ, పెళ్లి గురించి ఎక్కువగా రూమర్లు వస్తూనే ఉన్నాయి. అయితే రీసెంట్ గా ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా న్యూ ఇయర్ […]