తమన్నాలో ఆ పార్ట్ అంత రొమాంటిక్కా.. అందుకే అభిమానులు అంతలా వెర్రెత్తిపోతున్నారా…!

మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తున్న హీరోయిన్స్ లో అందరికంటే ఎంతో క్యూట్ గా రొమాంటిక్ గా ఉంటుంది. అందుకే చాలామంది తమన్నా రీసెంట్ గానే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిందనుకుంటారు. అంతలా తన గ్లామర్‌ను మెయింటైన్ చేస్తూ వస్తుంది. సాధారణంగా ఏ హీరోయిన్‌కైనా తొలి సినిమా ఫ్లాపైతే ఆ హీరోయిన్ కెరీర్ అక్కడితో ముగిసిపోతుంది.

Tamannaah Bhatia Knows How To Go Bold in a Saree, Check Out Her Sultry  Looks From These Scenes

అలాంటిది తమన్నా అదృష్టం కొద్దీ రెండో సినిమా అవకాశం వచ్చింది. ఆ సినిమాతో తన కెరీర్‌ను మరో లెవెల్‌కు తీసుకువెళ్లింది మిల్కీ బ్యూటీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమా తో తమన్నా ఒక్కసారిగా యూత్ లో మంచి ఫాలోయింగ్ దక్కించుకుంది. ఈ సినిమా హిట్ అవడంతో రామ్ చరణ్ తో నటించే అవకాశం తెచ్చి పెట్టింది.

41 Hottest Pictures Of Tamanna Bhatia | CBG

రామ్ చరణ్‌తో చేసిన రచ్చ సినిమా కూడా హిట్ అవ్వడంతో తమన్నా కెరియర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ వెంటనే స్టార్ హీరోల పక్కన వరుస‌ అవకాశాలు వచ్చాయి. అప్పటినుంచి ఇప్పటి వరకూ తమన్నా తన కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. అందరూ పెద్ద హీరోల సరసన, బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ వచ్చింది. ఎంత‌ ఏజ్ వచ్చినా తమన్నాకి హీరోయిన్‌గా అవకాశాలు రావడానికి కారణం తనలోని డెడికేషన్.. మిల్కీ అందాలు.

Tamanna Devi 2 Hot Slow Edit - Actress Heaven - YouTube

తమన్నా ఎద అందాలకి, అరేబియన్ గుర్రం లాంటి ఫిగర్‌కి..వీటికంటే ముఖ్యంగా యాపిల్ లాంటి తమన్నా బొడ్డుకి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. మేకర్స్ కూడా తమన్నా ఫిజిక్ అంటే తెగ ఆరాటపడతారు. ఇవన్నీ కలిపి ఇంకా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కొనసాగడానికి కారణమవుతున్నాయి. ఇలా తమన్నా ఇప్పటికీ స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ బిజీ హీరోయిన్‌గా కొనసాగుతుంది.