దేవుడి ముంది అలాంటి చెత్త పని.. ఈ మన్మధుడు హీరోయిన్ ఎంతకు తెగించిందంటే..?

సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్గా మారిపోయి ఆ తర్వాత అడ్రస్ లేకుండా గల్లంతైన ముద్దుగుమ్మలు మన ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు . ఆ లిస్టులో టాప్ పొజిషన్లో ఉంటుంది మన్మధుడు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన “అన్షు”. అమ్మడు పేరు కన్నా..అందానే బాగా గుర్తుపెట్టుకున్నారు జనాలు . మన్మధుడు సినిమా తో ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది .

అన్షూ.. తనదైనా అందం – అమాయకత్వం మరియు నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత రాఘవేంద్ర, మిస్సమ్మ చిత్రాలలో మెరిసింది. ఆ పై వెండితెరపై మళ్ళీ కనిపించలేదు ఈ ముద్దుగుమ్మ . సరైన పాత్రలు రాకపోవడంతో ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్లిపోయిన ముద్దుగుమ్మ .. ప్రజెంట్ లండన్ లో ఫ్యామిలీతో లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది. తాజా ఇండస్ట్రీకి దూరమైన అమ్మడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటుంది అన్షు .

రీసెంట్గా అన్షు నెటిజన్ల ఆగ్రహానికి గురైంది . దానికి రీజన్ ఏకంగా దేవుడు ముందు చెప్పులతో నిలబడడం. అది కూడా నవ్వుతూ.. స్మైలీగా ఫోటోకి ఫోజులు ఇవ్వడం. దీంతో అమ్మడుని బూతులు తిడుతున్నారు జనాలు .బాడీ ఎదిగితే సరిపోతుందా ..? బ్రెయిన్ ఎదగాలిగా అంటూ మండిపడుతున్నారు . అలా అన్షు తన తాజాగా షేర్ చేసిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . అయితే ఈ ఫోటోలో బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి అందంగా ముస్తాబైన అమ్మడి.. వినాయకుడు విగ్రహం వద్ద చెప్పులు వేసుకొని మరీ ఫోటోకి ఫోజులు ఇచ్చింది . ఆ మాత్రం బుద్ధి లేదా అంటూ జనాలు మండిపడుతున్నారు..!!

 

Share post:

Latest