దేవుడి ముంది అలాంటి చెత్త పని.. ఈ మన్మధుడు హీరోయిన్ ఎంతకు తెగించిందంటే..?

సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్గా మారిపోయి ఆ తర్వాత అడ్రస్ లేకుండా గల్లంతైన ముద్దుగుమ్మలు మన ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు . ఆ లిస్టులో టాప్ పొజిషన్లో ఉంటుంది మన్మధుడు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన “అన్షు”. అమ్మడు పేరు కన్నా..అందానే బాగా గుర్తుపెట్టుకున్నారు జనాలు . మన్మధుడు సినిమా తో ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది . అన్షూ.. తనదైనా […]