గౌతమ్ ని అలా చూస్తే కాజల్ కి మూడ్ వస్తుందా..? పబ్లిక్ లోనే ముద్దులే ముద్దులు..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది బ్యూటీ లు ఉన్నా .. టాలీవుడ్ చందమామగా పేరు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ అంటే ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో.. ఎంత చెప్పినా తక్కువే . ఫస్ట్ ఇన్నింగ్స్ లో సినిమా ఇండస్ట్రీ ని సింగిల్ హ్యాండ్ తో ఏలేసిన ఈ ముద్దుగుమ్మ.. సెకండ్ ఇన్నింగ్స్ లోను అదే క్రేజ్ సంపాదించుకోవడానికి నానా రకాలుగా ట్రై చేస్తుంది . ఈ క్రమంలోనే బిడ్డ పుట్టిన తర్వాత తన బాడీని కరెక్ట్ గా షేపుల్లోకి పెట్టిన కాజల్ అగర్వాల్..

తనదైన స్టైల్ లో ఆఫర్లు అందుకుంటూ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయడానికి సిద్ధపడుతుంది. ఈ క్రమంలోనే పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్న కాజల్ రీసెంట్ గా అభిమానులతో షేర్ చేసుకున్న కొన్ని ఫొటోస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . కాజల్ అగర్వాల్ ఓ ఈవెంట్లో భాగంగా తన భర్తతో కలిసి హాట్ హాట్ ఫొటోస్ స్టిల్స్ ఇచ్చింది . ఈ క్రమంలోనే భర్తతో లిప్ లాక్ చేస్తూ సోషల్ మీడియా ని బ్లాస్ట్ చేసి పడేసింది.

ఆ లిప్ లాక్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది కాజల్. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో కాజల్ అగర్వాల్ లిప్ లాక్ ఫొటోస్ ట్రెండింగ్ లోకి వచ్చాయి . అంతేకాదు దీనిపై కుర్రాళ్ళు ఆమెను విచ్చలవిడిగా ట్రోల్ చేస్తున్నారు . గౌతమ్ ని చూడగానే టెంప్ట్ అయిపోయావా కాజల్..? అంటూ వల్గర్ గా ఆమెను ట్రోల్ చేస్తున్నారు . మరి కొందరు ఇదంతా ఈరోజుల్లో కామన్ ,,కాజల్ నే కాదు చాలామంది అలా చేస్తున్నారు అంటూ కాజల్ ఫ్యాన్స్ కౌంటర్స్ వేస్తున్నారు . దీంతో కాజల్ లిప్ లాక్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . అంతేకాదు తాజాగా కాజల్ షేర్ చేసిన ఫోటోస్ అభిమానులకి చెప్పాలి ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. బ్లాక్ లాంగ్ ఫ్రాక్ లో ధైస్ ని చూపిస్తూ కళ్ళు చెదిరే అందాలను అభిమానులకి అందాల విందుగా వడ్డించింది . దీంతో ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి..!!

 

Share post:

Latest