సోషల్ మీడియాని షేక్ చేస్తున్న సల్మాన్ చడ్డి పిక్స్..అయ్య బాబోయ్ ఆ పార్ట్ కూడా చూపించేసాడే..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హాట్ హాట్ ముద్దుగుమ్మలు ఎలాంటి హిట్ పుట్టించే ఫోటోషూట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అందరూ ముద్దుగుమ్మలు ఓ రేంజ్ లో అందాలను ఆరబోస్తున్నారు . అంతేనా మరి ముఖ్యంగా బుల్లితెర బ్యూటీలకు సైతం సినిమా ఇండస్ట్రీలో ఉండే సినీ తలప్పించే విధంగా ఫోటోషూట్స్ చేస్తున్నారు . అయితే అలాంటి ఫొటోస్ అన్నిటిని చెరిపేస్తూ సల్మాన్ ఖాన్ పోస్ట్ చేసిన క్రేజీ పిక్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.

ఎస్ బాలీవుడ్ స్టార్ హీరోగా కండల వీరుడు గా పేరు సంపాదించుకున్న సల్మాన్.. రీసెంట్గా చిట్టిపొట్టి నిక్కర్లో ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో సల్మాన్ చాలా సెక్సీగా ఉన్నాడు అంటూ అమ్మాయిలు కామెంట్స్ చేస్తున్నారు . అంతే కాదు ఇంత ఏజ్ వచ్చిన ఇంకా యంగ్ అబ్బాయిలానే ఉన్నారు అంటూ హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా ఈ ఫొటోస్ లో సల్మాన్ ఖాన్ ధైస్ ఎక్స్పోజ్ చేస్తూ షేర్ చేసిన ఫొటోస్ ఇంటర్ నెట్ ని బ్లాస్ట్ చేస్తున్నాయి .

బాలీవుడ్ మీడియాలో ప్రజెంట్ సల్మాన్ ఖాన్ పోస్ట్ చేసిన చిట్టి పొట్టి నిక్కర్ ఫొటోస్ ట్రెండింగ్ లో ఉన్నాయి. మరికొందరు ఇంకొంచెం పైకెక్కితే ఆ పార్ట్ కూడా కనిపించేస్తుంది కదా సలు భాయ్ అంటూ ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు. ఏది ఏమైనా సరే సోషల్ మీడియాలో ఒక హాట్ ముద్దుగుమ్మ ఫోటో పోస్ట్ చేస్తే ఎంతటి క్రేజ్ దక్కుతుందో అంతటికి ట్రిపుల్ రేంజ్ లో సల్మాన్ ఫొటోస్ ట్రెండ్ అవుతూ ఉండడం గమనార్హం..!!

 

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)