“ముద్దు పెట్టడం ఇంతేనా “..? రష్మిక కొంటె పనులు చూస్తే కైపెక్కిపోవాల్సిందే..!!

వామ్మో .. నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన హాట్ అని తెలుసు కానీ మరి ఇంత హాట్ ..ఇంత బోల్డ్ నా.. తట్టుకోలేకపోతున్నాం రా బాబు. ఎస్ ప్రజెంట్ ఇలాంటి కామెంట్స్ తోనే సోషల్ మీడియాలో రష్మిక మందన ఫోటోని హ్యూజ్ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . నిన్న మొన్నటి వరకు రష్మిక మందన పేరు చెప్తేనే బుస్సు బుస్సు అంటూ ఎగిరేసే జనాలు రాత్రికి రాత్రి ప్లేట్ మార్చేశారు . ఇప్పుడు రష్మిక మందన పేరు చెప్తే ఆమె ఓ మహారాణిలా .. ఓ దేవతల ట్రీట్ చేస్తున్నారు .

దీనికి కారణం రీసెంట్గా.. ఐపీఎల్లో హాట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడమే అంటూ తెలుస్తుంది . అంతేకాదు బడా బడిగా మళ్లీ టాలీవుడ్ లో వరుసగా సినిమాలు కమిట్ అవుతూ ఉండడంతో రష్మిక మందన్నా మళ్ళీ తన పునర్ వైభవం అందుకోబోతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు . ఈ క్రమంలోనే రష్మిక మందన సోషల్ మీడియాలో నాటి ఫోటోని పోస్ట్ చేస్తూ క్రేజీ కామెంట్ చేసింది.

” నాకు పెదాలతో గుచ్చడం రాదు ..కిస్ చేసే విధానం ఇదేనా ” అంటూ అర్థం వచ్చేలా ఇంగ్లీష్ కామెంట్ చేసింది . దానికి తగ్గట్టే ఫోటోను జోడించింది. ముద్దు పెడుతున్న పిక్ ను పోస్ట్ చేస్తూ హాట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది . కుర్రాళ్ళు గిల గిల కొట్టుకుంటున్నారు . ముద్దు పెట్టడం అంటే ఇదే కానీ నువ్వు అలా పెట్టకే బాబు చచ్చిపోతున్నాం అంటూ కామెంట్ చేస్తుంటే .. మరికొందరు కాదు కాదు పెదాలు కొంచెం ఓపెన్ చేయాలి అంటూ పచ్చిగా వల్గర్ గా కామెంట్ చేస్తున్నారు .