జాన్వీ గ్లామర్ బాంబ్.. అరాచకానికి అమ్మ..దానమ్మ మొగుడే ఇది..!!

ఈ మధ్యకాలంలో స్టార్ డాటర్ జాన్వి కపూర్ ఎలా రెచ్చిపోయి హాట్ ఫోటోషూట్స్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అసలు ఒంటి మీద బట్టలు ఉన్నాయా ..? లేవా అన్నంత దారుణంగా ఫొటో షూట్ చూస్తుంటే .. ఫొటోస్ కి ఫోజులిస్తుంటే మరికొన్ని షాట్స్ లో మాత్రం అచ్చ తెలుగు అమ్మాయిల పద్ధతిగా చీర కట్టుకొని పట్టు పరికిణిలో మహాలక్ష్మిలా కనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే అసలు జాన్వి ఇంత వేరియేషన్స్ ఉన్నాయా అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు .


కాగా రీసెంట్ గానే ఎన్టీఆర్ థర్టీ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయిన జాన్వీ కపూర్ ..మరికొద్ది రోజుల్లోనే ఎన్టీఆర్ థర్టీ సెకండ్ షెడ్యూల్ సినిమా షూట్ లో పాల్గొనబోతుంది. అంతేనా రీసెంట్ గా జాన్వికపూర్ మీడియాకు ఇచ్చిన హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి .ఎంత దారుణంగా జాన్వి తయారయింది అంటే ..ఒంటి మీద బట్టలు వేసుకుందా..? లేదా..?అనేంత దారుణంగా తయారైంది.

రీసెంట్ గా బ్లాక్ డ్రెస్ లో ప్రైవేట్ పార్ట్స్ మొత్తం దాచి పెట్టుకోకుండా విచ్చలవిడిగా అందాలను ఆరబోసింది. మరీ ముఖ్యంగా ఆ కళ్లతోనే సెక్సీగా కనిపించింది . ఏమాత్రం ధైస్ ని కవర్ చేసుకోకుండా చాలా బోల్డ్ గా షాక్ ఇచ్చింది. ఈ ఫొటోస్ చూసిన జాన్వీ కపూర్ ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటే.. శ్రీదేవి ఫాన్స్ మాత్రం బూతులు తిడుతున్నారు . మీ అమ్మ పరువు తీస్తున్నావ్ అంటూ మండిపడుతున్నారు. ఏమాటకు ఆ మాట జాన్వి కపూర్ ఈ ఫొటోస్ లో టూ హాట్ గా కనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే అసలే చెమటకి అల్లాడిపోతున్న కుర్రాళ్లకు ఈ సమ్మర్ లో మరింత ఉక్కపోతను పెంచేసింది జాన్వి కపూర్..!!

 

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)