ఎస్ ..ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో యమ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. అందాల ముద్దుగుమ్మ కన్నడ హాట్ బ్యూటీ కృతిశెట్టి బికినీ వేయబోతుందా..? అంటే అవునని అంటున్నారు సినీ వర్గాలు . ఎస్ నిన్న మొన్నటి వరకు చీరలో చుడీదార్ లో.. పద్ధతిగా కనిపించిన కృతి..ఇప్పుడిప్పుడే మోడరన్ డ్రెస్సులో కొంచెం కొంచెం గా బట్టల సైజు తగ్గిచేస్తుంది .
కాకపోతే రీసెంట్గా కస్టడి సినిమాలో కూడా కృతి కూసింత బోల్డ్ గా నటించింది అంటూ చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోని కృతికి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు కృతి శెట్టి తన సినిమాలు హిట్ చేస్తే కచ్చితంగా రాబోయే సినిమాలో బికినీ వేసి అభిమానులను మెప్పిస్తాను అంటూ మేకర్స్ కు చెప్పుకొచ్చిందట .
ఈ క్రమంలోనే ఇది సినిమా పబ్లిసిటీ కోసం చేస్తున్న స్టంట్ అని కొందరు జనాలు మండిపడుతూ ఉంటే .. మమ్రికొందరు కృత్తికి బికినీ సెట్ అవ్వదు అంటూ.. మరికొంరు నీ సినిమా హిట్ అవ్వకపోతే నెక్స్ట్ నువ్వు తీసుకునే స్టెప్ అదే మాకు తెలుసు అంటూ వ్యంగంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే కృతి శెట్టి పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది..!!