ఫైనల్లీ..బన్నీ తో అలా చేయించి .. తన కోరిక తీర్చుకున్న సుక్కు డార్లింగ్.. ఫ్యాన్స్ ఫుల్ జిల్ జిల్ జిగా..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో.. వెబ్ మీడియాలో .. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే పేరు మారుమ్రోగిపోతుంది . అదే పుష్ప2 . ఎస్ సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న పుష్ప2 సినిమాపై ప్రెసెంట్ పాన్ ఇండియా లెవల్ లో వైరల్ గా మారింది . దానికి మెయిన్ రీజన్ రీసెంట్ గా కొద్దిసేపటికి కిత్రమే రిలీజ్ అయిన పుష్ప 2 టీజర్ కారణం అంటూ తెలుస్తుంది . బన్నీ బర్త డే సందర్భంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు స్పెషల్ గిఫ్ట్ కింద అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా టీజర్ రిలీజ్ చేశారు .

మరి ముఖ్యంగా ఈ టీజర్ లో బన్నీ ఊర మాస్ లుక్ లో కేక పెట్టించాడు అనే చెప్పాలి. కనిపించింది ఒకే ఒక్కసారి అయినా సరే జనాలకి మైండ్ బ్లాక్ అయిపోయే గెటప్ వేశాడు .ఈ సినిమాలో బన్నీ ఊర మాస్ డైలాగ్స్ కూడా చెప్పాడు. సినిమాలో కథ ప్రకారం కంటెంట్ ప్రకారం రిలీజ్ అయిన టీజర్ ప్రకారం చూస్తుంటే .. ఆ వార్త నిజమే అనిపిస్తుంది . మరి ముఖ్యంగా సినిమాలో ఇప్పటివరకు బన్ని తన సినిమాలో ఏనాడు బూతు పదాలు వాడింది లేదు. స్టార్ హీరో అయినా కానీ తన రూల్స్ ని ఏనాడు బ్రేక్ చేయలేదు.

కానీ పుష్ప2 కోసం ఫస్ట్ టైం లిమిట్స్ క్రాస్ చేసి బూతు పదాలను మాట్లాడుతూ .. అభిమానులకు షాక్ ఇచ్చారట . ముఖ్యంగా సినిమా ఇంటర్వెల్ సీన్లో ఫైట్లో బన్నీ రెచ్చిపోయి మరి ఫైట్ చేశాడని ..ఇప్పటివరకు బన్నీని కనివిని ఎరుగని రీతిలో చూడబోతున్నామని ..అదే రేంజ్ లో డైలాగ్స్ కూడా ఉండబోతున్నాయి అంటూ న్యూస్ వైఅరల్ అవుతుంది .

అంతేకాదు ఎప్పటినుంచో బన్నీ దగ్గర ఊర మాస్ డైలాగులను చెప్పించాలని సుకుమార్ ట్రై చేస్తున్నారట. పుష్పవన్ లో ఎంత ట్రై చేసిన బన్నీ అందుకు ఒప్పుకోలేదట. కానీ పుష్ప 2 లో ఆ డైలాగ్స్ చెప్పడం కంపల్సరీ అయిన కారణంగా బన్నీ అలా చేయక తప్పలేదు అంటూ తెలుస్తుంది . ఏది ఏమైనా సరే ఫైనల్లి తన కోరిక నెరవేర్చుకునేసాడు సుకుమార్ . ఇక పుష్ప2 బాక్స్ ఆఫీస్ రికార్డుల వేట మొదలైనట్టే అంటున్నారు బన్నీ ఫ్యాన్స్..!!