కృతిశెట్టి అంతకు తెగించిందా..? ఫ్యాన్స్ ని తీవ్రంగా హర్ట్ చేస్తున్న బేబ్బమ్మ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా సరే యంగ్ బ్యూటీ గా పేరు సంపాదించుకున్న కృతి శెట్టి పేరు చెప్తే జనాలకు అదో తెలియని పులకరింపు వచ్చేస్తుంది. పూనకాలు వచ్చినట్లు ఊగిపోతూ ఉంటారు . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కృతి శెట్టి పేరు చెప్తే జనాలు అరుపులతో కేకలతో గోల చేస్స్తున్నారు . దానికి మెయిన్ రీజన్ త్వరలోనే అమ్మడు నాగచైతన్య నటించిన కస్టడి సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .

కాగా ఇప్పటివరకు ఆరు సినిమాలో నటించిన కృతి శెట్టి మూడు హిట్ సినిమాల లో మూడు ఫ్లాపులతో సమాంతరంగా గ్రాఫ్ ను బ్యాలెన్స్ చేస్తుంది . ఈ క్రమంలోనే కృతిశెట్టి తన ఆశలన్నీ తన తదుపరి సినిమాపై పెట్టుకుని ఉంది . కాగా ఇదే క్రమంలో గతంలో శ్యామ్ సింగరాయ్ సినిమా సక్సెస్ ఈవెంట్లో మాట్లాడుతూ ..” బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయని . అయితే నేను బాలీవుడ్ లో సినిమాలు చేయాలి అని అనుకోవడం లేదు అని.. నాకు టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా ఇచ్చిందని చెప్పుకొచ్చింది”.

అయితే ప్రెసెంట్ కృతి శెట్టి తన రూట్ మార్చినట్టు తెలుస్తుంది . బాలీవుడ్లో స్టార్ హీరో సినిమాలో సెకండ్ హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అది కూడా చాలా చిన్న రోల్ కే అంటూ కూడా తెలుస్తుంది. అయితే ఆ క్యారెక్టర్ ఎలా ఉన్నా సరే బాలీవుడ్లో అడుగు పెట్టడానికి కృతి శెట్టి ఇలాంటి డెసిషన్ తీసుకుంది అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు . మరీ ముఖ్యం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రెచ్చిపోయి హాట్ ఫోటో షూట్ చేస్తుంది . ఈ క్రమంలోనే కృతి శెట్టి మాట తప్పిందని.. బాలీవుడ్ కి వెళ్తే కృతి ఎలాంటి రోల్స్ చేస్తుందో అని ఊహించుకుని భయపడుతున్నారు . ఇన్నాళ్లు ట్రెడిషనల్ లుక్ లో చూసిన బేబమ్మను ఇకపై మోడ్రన్ లుక్ లో చూడాలా అంటూ బాధపడుతున్నారు..!!