ఓ మై గాడ్: మహేశ్ బాబు కూడా అలాంటి వ్యాధితో బాధపడుతున్నారా..? అభిమానులను టెన్షన్ పెడుతున్న పోస్ట్..!!

టాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరు అని అడిగితే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో ఆయన ఎలా ఉన్నాడో ఇప్పటికీ అంతకు డబల్ రేంజ్ లో హ్యాండ్సమ్ నెస్ ని క్రియేట్ చేసుకుని .. తన కొడుకు కన్నా స్టైలిష్ లుక్ లో కనపడిపోతున్నారు . కాగా అలాంటి మహేష్ బాబు అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది.

మహేష్ బాబు సం పర్సనల్ హెల్త్ ప్రాబ్లం తో బాధపడుతున్నారని .. ఈ క్రమంలోనే ఓ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మహేష్ బాబు పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. దీని కారణం మహేశ్ రీసెంట్ డాక్టర్ ను కలవడమే అంటూ తెలుస్తుంది.

రీసెంట్ గా మహేశ్ బాబు డాక్టర్ హ్యారీ కోనిగ్ ను మీట్ అయ్యారు. అంతేకాదు “థాంక్యూ డాక్టర్ హ్యారీ కోనిగ్ .. ఆరోగ్యం మెరుగైన చేతుల్లో: అంటూ ఇన్స్టాల్ పోస్ట్ పెట్టారు . అంతేకాదు మహేష్ బాబు ఫ్యాన్స్.. మహేష్ బాబుకు ఏమైంది అంటూ కంగారుపడుతున్నారు . ఆయన అస్వస్థకు గురైతే డాక్టర్ వద్దకు వెళ్ళారా..? చేశారా అంటూ ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు . అయితే కంగారు పడాల్సిన అవసరం లేదని మహేష్ బాబు సంతోషం గా.. హెల్తీ గా నే ఉన్నారు అంటూ తెలుస్తుంది.

గత కొంతకాలంగా ఆయన పరసనల్ ప్రాబ్లం తో బాధపడుతూ ఉన్నారని..ఈ క్రమంలోనే ఆయన గత కొంత కాలం నుంచి సదురు డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే కొందరు ఆకతాయిలు మహేష్ బాబు ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి ఆయనకు లేనిపోని రోగాలను అంట కడుతున్నారు . అంతేకాదు మహేష్ బాబు ఫుల్ ఫిట్గా ఆరోగ్యంగా ఉన్నారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంటూ ఫ్యాన్స్ మహేష్ బాబు హెల్త్ ఇష్యూ గురించి వస్తున్న వార్తలను కొట్టి పడేస్తున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)