బిగ్ బ్రేకింగ్: విడాకులను కన్ఫామ్ చేసిన మెగా డాటర్ నీహారిక.. చేతులెత్తేసిన చిరంజీవి..!?

ఫైనల్లీ .. ఎట్టకేలకు మెగా డాటర్ నిహారిక తన విడాకుల విషయంలో అన్ అఫిషియల్ ప్రకటన అయితే చేసేసింది అంటున్నారు అభిమానులు . ఇన్నాళ్లు మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నా.. అది నిజమో అబద్దమో తెలియక సతమతం అయిపోయారు ఫాన్స్ . అయితే కొద్దిసేపటి క్రితమే మెగా డాటర్ నిహారిక తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా నుండి డిలీట్ చేస్తూ అన్ అఫిషియల్ గా తన విడాకులను కన్ఫామ్ చేసినట్లయింది.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక విడాకుల వార్త మరోసారి వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా బ్రదర్ గా పేరు సంపాదించుకున్న నాగబాబు ముద్దుల కూతురే ఈ నిహారిక . సినిమాలో హీరోయిన్గా కూడా ట్రై చేసింది . కానీ కాలం కలిసి రాక ఫ్లాప్ హీరోయిన్గా మారిపోయింది. ఈ క్రమంలోనే పెద్దలు చూపించిన సంబంధాన్ని తలవంచి పెళ్లి చేసుకుంది నిహారిక .

జొన్నలగడ్డ చైతన్యతో మూడు ముళ్ళు వేయించుకుంది . పెళ్లి తర్వాత కొంతకాలం బాగానే ఉన్న ఈ జంట.. ఆ తర్వాత వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా దూరంగా ఉంటూ వచ్చారు. కాగా రీసెంట్ గానే విడాకులు తీసుకోవాలని ఫైనల్ డెసిషన్ కి వచ్చేసారు . ఈ క్రమంలోనే ఇద్దరు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకున్నారు . మొదట చైతన్య పెళ్లి ఫోటోలు డిలీట్ చేస్తే ఆ తర్వాత నిహారిక తన పెళ్లి ఫోటోలను డిలీట్ చేసి విడాకులపై అన్ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చినట్లయింది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)