టైట్ డ్రెస్సులో బాడీ ఒంపులన్నీ చూపించిన పూజా.. ఫ్యాన్స్‌కి పరువాల విందు!!

ప్రముఖ నటి పూజా హెగ్డే తాజాగా గ్లామరస్ డ్రెస్ లో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ బ్యూటీ తన వంపుసొంపులను చూపించడానికి టైట్ బట్టలు ధరించి ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం పూజా ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ అనే తన అప్‌కమింగ్ మూవీని ప్రమోట్ చేస్తోంది. సల్మాన్ ఖాన్, వెంకటేష్, జగపతి బాబు నటించిన ఈ సినిమా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ కోసం పూజ టైట్ దుస్తులు ధరించిది.

 

ఆ టైట్ డ్రెస్ లో కురులు విరబోసి హాట్ కర్వ్స్‌ చూపిస్తూ గ్లామర్ పంట పండించింది. ఆ అందమైన డ్రెస్ లో పూజ ఇంకా అందంగా కనపడుతుంది. పూజా లేటెస్ట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో షేర్ చేసిన గంటలోపే లక్షల్లో లైక్స్ వచ్చాయి. ఫ్యాన్స్ ఈ అమ్మడి అందాలకు ఫిదా అయిపోయారు. ఆమె నాజూకైన బాడీకి లవ్ ఎమోజీలు కామెంట్లుగా పెట్టారు.

ఇకపోతే ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ ట్రైలర్ ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఈ సినిమాలో పూజా గ్లామర్‌తో కూడిన పాత్రను ఎంపిక చేసుకుంది. ఈ సినిమా నుంచి తాజాగా మూడో పాటను విడుదల చేశారు. ప్రస్తుతం టాలీవుడ్‌పై ఆశలు వదులుకున్న ఈ అమ్మడు బాలీవుడ్ పై కన్నేసింది. సల్మాన్‌ఖాన్‌ తో చేసిన సినిమా తర్వాత సౌత్‌ ఇండియన్‌ సినిమాలకు బదులుగా నార్త్‌ ఇండియన్‌ సినిమాలోనే నటించాలని నిర్ణయించుకుంది పూజ. అందుకే బాలీవుడ్ సెలబ్రిటీలను ఆకర్షించేందుకు తన హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రెచ్చిపోతుంది. మొత్తంమీద, పూజా తన రాబోయే సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. దానిని ప్రమోట్ చేయడానికి తాను చేయగలిగినదంతా చేస్తోంది.