రోజురోజుకు వాటి సైజ్ త‌గ్గిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. ఇదేం క‌ర్మ రా బాబు!

అల్లు కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి ఇటీవ‌ల త‌ర‌చూ వినిపిస్తోంది. సినీ ప‌రిశ్ర‌మ‌తో సంబంధం లేక‌పోయినా.. హీరోయిన్ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకుంది. పైగా ఇటీవ‌ల గ్లామ‌ర‌స్ ఫోటో షూట్ల‌తో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ హెడ్‌లైన్స్ లో నిలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే దుస్తుల సైజ్ రోజురోజుకు త‌గ్గించేస్తోంది. తాజాగా అల్లు అర్జున్ బ‌ర్త్‌డే పార్టీ గ్రాండ్ గా జ‌రిగింది. బ‌న్నీ స‌న్నిహితులు, స్నేహితుల‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. అయితే ఈ పార్టీలో బ‌న్నీ వైఫ్ స్నేహా రెడ్డి స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిలిచింది.

మైకాళ్ల కంట‌ పైకే ఉన్న ఆరెంజ్ క‌ల‌ర్ మినీ డ్రెస్ లో స్నేహా రెడ్డి ద‌ర్శ‌న‌మిచ్చింది. థండ‌ర్ థైస్ లో ద‌డ‌ద‌డ‌లాడించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్కర్లు కొడుతున్నాయి. అయితే స్నేహా రెడ్డి ఇలా గ్లామ‌ర్ షో చేయ‌డం బ‌న్నీ ఫ్యాన్స్ లో కొంద‌రికి ఏ మాత్రం న‌చ్చ‌డం లేదు. ఇదేం క‌ర్మ రా బాబు.. అందాల ప్ర‌ద‌ర్శ‌న‌తో స్నేహా అల్లు ఫ్యామిలీ ప‌రువు తీస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.