పాన్-ఇండియా సినిమా ట్రెండ్ ఇప్పుడు అన్ని చిత్ర పరిశ్రమల్లో ప్రబలంగా ఉంది. అందుకే దర్శకులు, నటీనటులు, నిర్మాతలు అందరూ పాన్-ఇండియా చిత్రాలపై దృష్టి సారిస్తున్నారు. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ఒక భాషలో హిట్ అయితే వెంటనే పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం భారతీయ బాక్సాఫీస్‌ను తెలుగు, తమిళం, కన్నడ నటీనటులు శాసిస్తున్నారు. సౌత్ ఇండియన్ స్టార్స్ కి దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజా పాన్-ఇండియా నటీనటుల సర్వే ప్రకారం, టాప్ […]
Tag: telugu cinema news
పూనమ్ ట్వీట్ కు వర్మ రిప్లై….అసలు విషయం ఏమిటంటే?
పవన్ కళ్యాణ్ ఈ మధ్య నటించిన చిత్రం “బ్రో”. గడిచిన కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించి ఒక వివాదం నడుస్తోంది. ఈ చిత్రంలో శ్యాంబాబు పాత్ర తనను ఉద్దేశించి చిత్రీకరించారంటూ ఫైర్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు. ఇంటర్వ్యూలలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తిట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ విషయం పై తెలుగు సినీ నటి “పూనమ్ కౌర్” స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా పూనమ్ […]
స్నేహ రెడ్డికి అల్లుఅర్జున్ తల్లి పెట్టిన కండిషన్ ఇదే..షాక్ అవ్వాల్సిందే
ఐకానిక్ స్టార్ అల్లుఅర్జున్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ట్రోల్ల్స్ తో మొదలైన తన ప్రయాణం ఇప్పుడు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. పుష్ప సినిమాతో గ్లోబల్ స్టార్ అయిపోయారు. ఇక పుష్ప 2 మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అల్లుఅర్జున్ భార్య స్నేహ రెడ్డి గురించి తెలియని వారుండరు. అల్లుఅర్జున్ లానే ఎప్పుడు స్టైలిష్ గా ఉంటుంది. ఇప్పటికి వీరి జంటను చూసి చాలా మంది జంట అంటే ఇలానే […]
సరికొత్త లుక్స్‌లో సెగలు పుట్టిస్తున్న ఐశ్వర్య రాజేష్..
టాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ మనందరికీ సుపరిచితురాలే. ఐశ్వర్య రాజేష్ అవ్వటానికి తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాలో ఉమెన్ క్రికెటర్ పాత్రలో ఆడియన్స్ ని అలరించింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఆ తరువాత విజయ్ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్ ‘, నాని నటించిన ‘టక్ జగదీష్’ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. […]
పెళ్లయ్యాక నాగబాబు నుంచి విడిపోనున్న వరుణ్ తేజ్.. అదే కారణమా..
త్వరలోనే మెగా కుటుంబంలో పెళ్లి జరగబోతుందనే వార్త తెలిసి కుటుంబ సభ్యులతో పాటు మెగా అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రచారం అవుతున్న ఒక వార్త మాత్రం మెగా అభిమానులలో భయం పుట్టిస్తుంది. అదేంటంటే, పెళ్లి తర్వాత వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీలు నాగబాబు కుటుంబం నుంచి విడిపోయి వేరుగా ఉంటారట. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే ఈ విషయాన్ని స్వయంగా నాగబాబు చెప్పడం గమనార్హం. గతంలో జరిగిన […]
మేఘా ఆకాష్ చేసుకోబోయే అబ్బాయిపై తల్లి షాకింగ్ కామెంట్స్..
హీరోయిన్ మేఘా ఆకాష్ మనందరికి సుపరిచితురాలే. నితిన్ హీరోగా నటించిన ‘లై’ సినిమాలో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సినిమా విజయం సాధించినప్పటికీ ఆమె నటనతో, అందంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. లై సినిమా తర్వాత తెలుగు, తమిళ భాషల్లో కొన్ని సినిమాల్లో నటించిన మేఘా ఆకాష్ తెలుగులో ఛల్ మోహన్ రంగా, డియర్ మేఘా, రాజరాజ చోరా, గుర్తుందా శీతాకాలం, రావణాసుర లాంటి సినిమాలలో నటించింది. ఈ అమ్మడు ఈ […]
నేను 4 గంటలే పడుకుంటా… మిగతా సమయంలో చేసేది అదే: ఆర్జీవి
ప్రస్తుతం టాలీవుడ్లో వివాదాల దర్శకుడిగా పేరుమోసిన రామ్ గోపాల్ వర్మ గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కెరీర్ మొదట్లో బ్లాక్ బాస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఈ దర్శకుడు గత కొంత కాలంగా అనేక ఫ్లాప్ మూవీలకు దర్శకత్వం వహించి తన క్రేజ్ ను తానే చాలా వరకు తగ్గించుకోవడం అందరికీ తెలిసినదే. కేవలం సినిమాలతో మాత్రమే కాకుండా అనేకరకాల వివాదాలతో ఈ దర్శకుడు ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. దాదాపుగా సమాజంలో జరిగే […]
రామ్ చరణ్, ఉపాసన వీడియోకి భారీ రెస్పాన్స్.. అందులో ఏముందంటే..
కొన్ని వారాల క్రితం రామ్ చరణ్, ఉపాసన కలిసి అమెరికా వెళ్ళిన సంగతి తెలిసిందే. చెర్రీ ఆస్కార్ 2023కి తాను నటించిన ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు పాట నామినేట్ కాగా దానిని ప్రమోట్ చేయడానికి అమెరికా వెళ్ళాడు. అతనికి తోడుగా ఉపాసన కూడా వెళ్ళింది. అయితే వారిద్దరూ అక్కడ గడిపిన క్షణాలను అభిమానులతో పంచుకుంటూ ఫిదా చేశారు. అయితే ఫ్యాన్స్ ఇంకా చూడని ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో […]
నాగ చైతన్య, హీరోయిన్ శోభిత మధ్య ఏం జరుగుతోంది?
అచ్చ తెలుగు అమ్మాయిగా తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన శోభిత తెలుగమ్మాయి అనే సంగతి చాలామందికి తెలియదు. దానికి కారణం ఆమె లుక్స్. అవును, బాలీవుడ్ నుండి దిగుబడి చేసిన నార్త్ బ్యూటీ మాదిరి ఉంటుంది ఈ అమ్మడు. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు సంపాదించింది. 30 ఏళ్ల ఈ నాజూకు అందగత్తెకు తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా మంచి అవకాశాలు ఇటీవల దక్కుతున్నాయి. గత కొన్ని రోజులుగా శోభిత దూళిపాళ వార్తల్లో […]