అదే నిజం అయితే అనసూయ దశ తిరిగిపోయిన్నట్లే.. కెరీర్ టర్న్ అయిన్నట్లే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారు మ్రోగి పోతుంది . జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ.. ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలో దూసుకుపోతూ అల్లాడిస్తున్న అనసూయ..ఏ ముహూర్తాన జబర్దస్త్ ని వదిలేసిందో అప్పటినుంచి నెగిటివ్ కామెంట్స్ తో రచ్చ రంబోలాగా మార్చేస్తున్నారు . తనపై బాడీ షేవింగ్ కామెంట్స్ చేసేవాళ్లను ఎప్పటికప్పుడు తోలు తీసేస్తూనే ఉంటుంది .

కాగా బుల్లితెరపై పెద్దగా అవకాశాలు లేని అనసూయకు.. వెండితెరపై కూడా అవకాశాలు లేవంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు . అలాంటి వాళ్ళకి ఘాటుగా కౌంటర్ ఇచ్చేలా అనసూయ క్రేజీ ప్రాజెక్టుకు సైన్ చేసింది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. పాన్ ఇండియా లెవెల్లో సినిమాలో అనసూయ కీలక పాత్రలు నటించబోతుంది అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది . అన్ని సినిమాల్లో లాగా ఈ సినిమాలో కేవలం అరగంట .. గంట పాత్ర కాదు..

ఏకంగా స్టార్ హీరోని ఢీకొట్టే పాత్ర.. లేడీ విలన్ గా ఈ సినిమాలో కనిపించబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సైన్ చేసి అగ్రిమెంట్ ఫిక్స్ చేసుకున్నా అనసూయ త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా ఇవ్వబోతుందట . ఒకవేళ నిజంగానే అదే జరిగితే మాత్రం కష్టాల్లో ఉన్న అనసూయకు ఈ సినిమా అదృష్టంలా మారబోతుందని చెప్పాలి . అంతేకాదు ఈ సినిమా ద్వారా అమ్మడు కెరియర్ పీక్స్ కూడా వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు . ఈ క్రమంలోనే అనసూయ పేరు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతుంది..!!