డైరెక్టర్ తో యంగ్ హీరోయిన్ సీక్రెట్ సరసాలు.. అందుకేనా..?

సినీ పరిశ్రమలో రాను రాను చాలా దారుణంగా తయారవుతోంది ముఖ్యంగా హీరోయిన్లు అయితే అవకాశాల కోసం ఎలాంటి పనిచేయడానికైనా తెగిస్తూ ఉన్నారు. కొంత మంది అవకాశాలు రాకపోతే అడ్డదారులు కూడా తొక్కుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఒక యంగ్ హీరోయిన్ చేస్తున్న యవ్వారాలు చాలా దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా సీనియర్ డైరెక్టర్ ఆమె మోజులో పడినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సీనియర్ డైరెక్టర్ ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్గా కొనసాగుతూ ఉన్నారు.

ఇక ఆ యంగ్ హీరోయిన్ మోజులో ఉన్నట్లుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈయన డైలాగులకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పవచ్చు. పైగా అన్ని క్లాసికల్ సినిమాలు చేస్తూ ఉంటారు. గడిచిన రెండేళ్ల క్రితం ఒక స్టార్ హీరో సినిమాలో ఈమెకు అవకాశం ఇప్పించారు.. మలయాళం నుంచి వచ్చిన ఈమెకు తెలుగులో ఈ డైరెక్టర్ అండగా ఉంటున్నారని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

అలాగే ఆ యంగ్ హీరోయిన్ కు ఈ డైరెక్టర్ ఇతర సినిమాలలో కూడా అవకాశాలు ఇప్పిస్తున్నట్లు సమాచారం రీసెంట్ గా ఒక తమిళ స్టార్ హీరో చేసిన సినిమాకి కూడా ఈయన నిర్మాతగా వ్యవహరించారు. అందులో కూడా ఆ యంగ్ హీరోయిన్ కు అవకాశాలు ఇప్పించడం జరిగింది. దీంతో ఏమైనా అన్ని విధాల వాడేసుకుంటున్నాడని అందుకే ఈమెకు అవకాశాలు ఇప్పిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

అయితే ఆ యంగ్ హీరోయిన్ చూడగానే ఎవరైనా పడిపోయే అందంగా ఉంటుంది.. మరి ఈ సీనియర్ డైరెక్టర్ కి ఆమె ఎలా కనెక్ట్ అయ్యిందో తెలియదు కానీ ఆమెకు మాత్రం ఛాన్స్ లు కావాలి కాబట్టి ఈ డైరెక్టర్ ముందు అందాల విందు పెడుతోందని టాక్ వినిపిస్తోంది. రీసెంట్గా ఒక స్టేజి పైన ఆమెకు ఐ లవ్ యు కూడా చెప్పాడు ఆ డైరెక్టర్. మరి రాబోయే రోజుల్లో వీరు యవ్వారం ఎంతవరకు వెళుతుందో చూడాలి మరి

Share post:

Latest