సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది బ్యూటీలు ఉన్నా కొందరు హీరోయిన్స్ ఎక్స్పోజ్ చేస్తే మాత్రం చూడాలి ..ఇంకా చూడాలి ..ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తుంది . వాళ్లలో ఒకరే అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ . కమలహాసన్ ముద్దుల కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలో రాణించింది శృతిహాసన్ .
ఆ తర్వాత ఎలాగోలా తన సత్తా చాటి హిట్ హీరోయిన్ అంటూ ట్రాక్ లో పడింది . కాగా రీసెంట్గా శృతిహాసన్ వీర సింహారెడ్డి , వాల్తేరు వీరయ్యతో బ్యాక్ టు బ్యాక్ డబుల్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది . అయినా కానీ శృతిహాసన్ కు ఆఫర్లు రావట్లేదు . వచ్చినా అరా కొరా శృతినే రిజెక్ట్ చేస్తుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అందాలు ఆరబొయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్న శృతిహాసన్ .. రీసెంట్గా తన బాడీని టోటల్గా చూపించేసింది.
మరీ ముఖ్యంగా ఫ్రెంట్ ఎద అందాలతో.. బ్యాక్ బంపర్ అందాలతో కుర్రాళ్లకు నిద్ర పట్టనీకుండా చేస్తుంది. అయితే ఇంత హాట్ ఫిజిక్ ఉన్న సరే కుర్ర హీరోలు ఎందుకు శృతిహాసన్ కి ఆఫర్లు ఇవ్వలేకపోతున్నారు ..తనకంటే డబల్ ఏజ్ ఉన్న హీరోలతో నటించాల్సిన అవసరం ఏముంది అంటూ శృతిహాసన్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు . మరి కొంతమంది అన్ని ఉన్న శృతిహాసన్ లో నటించే స్కిల్స్ లేవని ..ఎప్పుడు డెడ్లీ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందని ..ఆకారణంగానే కుర్ర హీరోలు ఆమెతో సినిమా చేయడానికి ఇష్టపడట్లేదు అంటూ చెప్పుకొస్తున్నారు. దీంతో శృతిహాసన్ పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది..!!