తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీదేవి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. శ్రీదేవి అందం, అభినయం, నటన అన్నిటిలో కూడా అందరిని మెప్పించిందని చెప్పవచ్చు. ఈమె గారాల పట్టిక సినీ ఇండస్ట్రీలోకి జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్లోకి చాలా కాలం అవుతోంది .అక్కడ తన సినిమాలతో పర్వాలేదు అనిపించుకుంటుంది. తాజాగా ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. అందుకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేయడం జరిగింది చిత్ర బృందం.
అయితే జాన్వి రొటీన్ కి భిన్నంగా నెపోటిజం ఆరోపణలలో కూడా ఎదుర్కొంది జూనియర్ ఎన్టీఆర్ తరఫున టాలీవుడ్లోకి ఎంట్రీ చేయడం కొంతమందికి సరిపోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈమె పైన నెపోటిజం రోలర్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.దీంతో సూటి పోటి మాటలు కూడా ఎదుర్కోవలసి వస్తోంది.ఈ ముద్దుగుమ్మ ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన లాంచ్ ఈవెంట్లో జాన్వి చాలా అందంగా కనిపించింది.. ఇదే క్రమంలో బంధుప్రీతి మరొకసారి చర్చనీ అంశంగా మారింది.
జాన్వి కపూర్ కు ఖుషి కపూర్ అనే చెల్లెలు కూడా ఉంది. ఈమె కూడా చలనచిత్ర రంగానికి ప్రవేశానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టకు ముందే మీడియా దృష్టిలో పడింది.. ధడక్ సినిమా రిలీజ్ కాకముందే డబ్బు నటిగా ఆమె హిందీలో బెల్ట్ తో పాటు తెలుగు ఆడియోస్ దృష్టిలో పడింది. తాజాగా పింక్ కలర్ గులాబీ డిజైనర్ లో తన అందాలను ప్రదర్శిస్తూ వదులు పోగొడుతోంది ఇదంతా ఎన్టీఆర్ అభిమానులను ఆకర్షించేందుకు చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.. పింకు బ్రా కాంబినేషన్ బాటంలో సముద్రంలో విహరిస్తూ కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
View this post on Instagram