జనాలకు తన భార్యను పరిచయం చేసిన ఆది.. ఫైనల్లీ బయటపడ్డ అసలు నిజం..!!

ఈ మధ్యకాలంలో బుల్లితెరపై షోస్ టిఆర్పి ల కోసం ఎలాంటి స్కిట్స్ వేస్తున్నారో.. ఎలాంటి హై డ్రామాలు ప్రదర్శిస్తున్నారో.. మనందరికీ బాగా తెలిసిన విషయమే.. వాటిలో అన్నిటికన్నా ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది జబర్దస్త్ .. ఆ తర్వాత రెండో స్థానంలో ఉంటుంది శ్రీదేవి డ్రామా కంపెనీ . బుల్లితెరపై హ్యూచ్ టిఆర్పి రేటింగ్స్ తో దూసుకుపోతున్న శ్రీదేవి డ్రామా కంపెనీకి జనాల్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వీక్ అంతా అలసిపోయి ఉన్న జనాలకు వీకెండ్ మంచి రిలీఫ్ ఇస్తుంది మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది . అందుకే ఈ షో కి హ్యూజ్ టీ ఆర్ పిలు నమోదు అవుతూ ఉంటాయి .

రీసెంట్గా ఈ షో కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే హైపర్ ఆది వేసిన స్కిట్ లు సూపర్ గా అనిపించింది . మనకు తెలిసిందే హైపర్ ఆది పెళ్లి చేసుకుంటే చూడాలి అన్నది రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండే ఆయన అభిమానులకు కల. అప్పుడెప్పుడో ఒకసారి ఆయన పెళ్లి జరిగిపోయింది అని ..ఆయన భార్య ఫోటో ఇదే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కాకపోతే అదంతా ఫేక్ అంటూ కొట్టి పరేశాడు హైపర్ ఆది .. రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీ సెట్స్ లో హైపర్ ఆది భార్య ప్రత్యక్షమైంది. గ్రీన్ కలర్ శారీలో అమ్మాయి ని భార్యగా షో కి తీసుకొచ్చాడు హైపర్ ఆది .

కాకపోతే ఆమె ముఖానికి మాస్క్ పెట్టుకుని వచ్చింది. దీంతో ఆది మరోసారి తనదైన స్టైల్ లో ఫన్నీ కామెంట్స్ చేసి నవ్వించాడు . అంతేకాదు తెలుగు రాష్ట్రాలు లో ఉండే జనాలు నా భార్య ఎవరో తెలుసుకోవాలని వెయిట్ చేస్తున్నారని ..రిమూవ్ మాస్క్ అంటూ గట్టిగా చెప్పగా..ఆమె నో అంటు రియాక్ట్ అయింది . తన భార్యను అంతా చూడాలనుకుంటున్నారని పదే పదే రిక్వెస్ట్ చేయగా కూడా ఆమె మాస్క్ తీయలేదు.. ఈ క్రమంలోని హైపర్ ఆది తనలోని యాంగిల్ ని బయటపెడుతూ నా భార్యను నన్నైనా చూడనివే ..నేను కూడా చూడలేదు..

నువ్వు ఎవరో ఏంటో అంటూ ప్రాధాయపడడం విశేషం. దీనితో అసలు బండారం బయటపడిపోయింది. ఆమె ఆది భార్య కాదు.. కేవలం స్కిట్లో భాగంగానే ఇదంతా ఓ ఫన్నీగా క్రియేట్ చేశారు అంటూ తేలిపోయింది. అయితే ఇలా హైపర్ ఆది స్కిట్ వేయడం వరకు బాగానే ఉన్నా తన భార్య అంటూ అందరికీ పరిచయం చేయడం మాత్రం కూసింత డిసప్పాయింట్మెంట్ ఇచ్చారు అంటూ జనాలు మండిపడుతున్నారు . ప్రెసెంట్ శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!