స్టేజి పైనే మళ్లీ ముద్దులతో చెలరేగిపోయిన శ్రియ.. విసుగు పుట్టిస్తోందిగా..!!

సీనియర్ హీరోయిన్ శ్రియ అందం గురించి గ్లామర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ముఖ్యంగా నటన విషయంలో ఎంతో ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. దాదాపుగా సినీ ఇండస్ట్రీలో రెండు పుష్కరాల కాలం పాటు తన హవా కొనసాగించింది. అయినా కూడా ఈ ముద్దుగుమ్మ ఎక్కడ అందాల విషయంలో ఏ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు.వివాహమైన కూడా తన అందాలతో మరింత కుర్రకారులను సైతం ఆకట్టుకునే విధంగా చేస్తోంది. సోషల్ మీడియాలో శ్రియ తన అందాల ఆరబోత గురించి ఎంత తప్పిన తక్కువే అని చెప్పవచ్చు.

Shriya Brings Lip-locks To Telugu TV Also
హీరోయిన్గా అవకాశాలు వచ్చిన రాకున్నా మాత్రం సోషల్ మీడియాలో రెగ్యులర్గా మెస్మరైజింగ్ ఫోటోలను గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఏమాత్రం ఈమె క్రేజ్ కు అడ్డు రాలేదని చెప్పవచ్చు. తన అందాల ఆరబోత విషయంలో మరింత రెచ్చిపోతూ ఉంటుంది. తాజాగా వాలంటైన్స్ డే సందర్భంగా ఒక తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ లో ప్రసారం కాబోతున్న కార్యక్రమంలో తన భర్త ఆండ్రితో కలిసి శ్రియ హాజరయ్యింది.ఈ షోకు యాంకర్ గా ప్రదీప్ వ్యవహరించారు శ్రియ మరియు జోడి ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలిచారు.

ముఖ్యంగా శ్రియ, ఆండ్రి యొక్క లిప్ కిస్ అందరిని సడన్ సర్ప్రైజ్ చేసిందని చెప్పవచ్చు. గతంలో కూడా భర్త ఆండ్రితో కలిసి శ్రియ ఎన్నోసార్లు ఇలా లిప్ కిస్స్ చేయడం జరిగింది. దీంతో పలువురు అభిమానులు పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది శ్రియ పబ్లిక్ లోనైనా ప్రైవేట్ గా అయినా సరే ఇలా లిప్ కిస్సులు షేర్ చేస్తూ ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చివరికి చూసి చూసి మాకే విసుగు వస్తోంది అంటూ పలువురు నైటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పలు భాషలలో కూడా పలు చిత్రాలలో నటిస్తోంది.