గ్లామర్ ట్రీట్ తో నెవర్ బిఫోర్ అంటున్న రష్మిక..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది హీరోయిన్ రష్మిక. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు పలు రకాల యాడ్స్లలో కూడా పాల్గొంటూ ఉంటుంది. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలు అందుకుంటోంది. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్ గా కూడా పేరు సంపాదించింది. దీంతో బాలీవుడ్ లో కూడా పలు అవకాశాలను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమె చేతిలో అయితే పుష్ప-2 సినిమాను, యానిమల్-2 చిత్రాలలో మాత్రమే నటిస్తున్నట్లు సమాచారం.

Actress Glam on Twitter: "Rashmika Mandanna 😍 https://t.co/4AzoVR6rHQ" / Twitter

ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండ తో కలిసి హాలిడే ట్రిప్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టుగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటోంది. అయితే ఆమె ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని కేవలం ఫ్రెండ్స్ అంటూ తెలియజేస్తూ ఉంటారు. ఇదంతా ఇలా ఉంటే సోషల్ మీడియాలో రెగ్యులర్ గా పలు రకాలు హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ కారణంగానే సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

తాజాగా రస్మిక హాట్ ఫోటోలను సైతం ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఒక ఫోటో షూట్ వీడియోని కూడా షేర్ చేయడం జరిగింది. ఈ వీడియోని గంటలో ఏకంగా ఐదు లక్షల మందికిపైగా యూజర్స్ చూడడం విశేషమని చెప్పవచ్చు. ఈ ఫోటోకు సంబంధించిన ఫోటోలలో రష్మిక చాలా బోల్డ్ గా హాట్ లుక్స్తో టెంప్ట్ చేసే విధంగా కనిపిస్తోందని చెప్పవచ్చు. ఇలాంటి లుక్స్ లో రష్మిక ఇంతవరకు కనిపించలేదు. ఈ ఫోటోలు చూసిన నేటిజెన్లు సైతం నిద్రపోవడం కష్టమే అన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు.

Share post:

Latest