కుర్రాళ్ల‌ను చెడ‌గొట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకున్న ర‌కుల్‌.. ఇంత‌లా టెంప్ట్ చేస్తే ఎలా?

క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటోంది. తరచూ ట్రెండీ దుస్తుల్లో ఫోటోషూట్లు చేస్తూ నెట్టింట దుమారం లేపుతోంది. దీంతో సోషల్ మీడియాలో రకుల్ ను ఫాలో అయ్యే వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది.

తాజాగా కూడా డైమండ్ కలర్ లెహంగా చోళీ లో అందంగా ముస్తాబై దర్శనం ఇచ్చింది. నడుము సొగసలు ఒకవైపు, ఎగసిపడే ఎద అందాలు మరోవైపు చూపిస్తూ కసి చూపులతో హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

రకుల్ తాజా ఫోటో షూట్ ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. రకుల్ గ్లామర్ ట్రీట్ కు నెటిజ‌న్లు పిచ్చెక్కిపోతున్నారు. ఇంత‌లా టెంప్ట్ చేస్తే ఎలా అని కొంద‌రు.. కుర్రాళ్ల‌ను నీ అందాలతో చెడగొట్టడంమే ప‌నిగా పెట్టుకున్నావా అంటూ మ‌రికొంద‌రు రకుల్ ను ప్రశ్నిస్తున్నారు.

మొత్తానికి రకుల్ తాజా పిక్స్ మాత్రం నెటిజ‌న్లు బాగా ఆక‌ట్టుకున్నాయి. సినిమాల విషయానికి వస్తే.. టాలీవుడ్ లో ఈ బ్యూటీ ఒక్క సినిమాకు కూడా సైన్ చేయకుండా బాలీవుడ్ లోనే పాతుకు పోవాలని తెగ ప్రయత్నిస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే తెలుగులో ఆఫర్లు వస్తున్నా సరే వాటిని పక్కన పెట్టి మరీ బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. అలాగే తమిళంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘భారతీయుడు 2’లో కమల్ సరసన ర‌కుల్ న‌టిస్తోంది.