నాజూకు న‌డుముతో న‌రాలు పిండేస్తున్న పూజా హాగ్డే.. పిచ్చెక్కిపోతున్న కుర్ర‌కారు!

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. తరచూ అదిరిపోయే ఫోటో షూట్ల‌తో పూజా హెగ్డే తన ఫాలోయింగ్ రోజు రోజుకు పెంచుకుంటూ పోతుంది.

తాజాగా మరోసారి నాజూకు నడుముతో కుర్రకారు నరాలు పిండేసే విధంగా ఫోటోలకు ఫోజులిచ్చింది. త‌ళుకుల డ్రెస్ లో అందంగా ముస్తాబైన పూజా హెగ్డే.. డీప్ లోనెక్ బ్లౌజ్‌ లో ఎద అందాలను ఎరగా వేస్తూ మ‌తులు చెడగొట్టింది.

మరోవైపు నాజూకు న‌డుమును చూపిస్తూ హాట్ హాట్ గా ఫోటోల‌కు ఫోజులు ఇచ్చింది. ప్ర‌స్తుతం పూజా హెగ్డే లేటెస్ట్ పిక్స్ నెట్టింట తెగ‌ వైరల్ అవుతున్నాయి.

పూజా క్లీవేజ్ షోకు కుర్ర‌కారు పిచ్చెక్కిపోతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో మహేష్ బాబుకి జోడి గా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెర‌కెక్కిస్తున్న `ఎస్ఎస్ఎమ్‌బీ 28` లో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో సైతం ప‌లు ప్రాజెక్ట్ ల‌కు సైన్ చేసింది.

Share post:

Latest