హైపర్ ఆది తప్పు చేస్తున్నాడా..? ఫైనల్లీ మిగిలేది చేతిలో చిప్పేనా..?

హైపర్ ఆది .. పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . తనలోని టాలెంట్ ని జనాలకి చూపిస్తూ .. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని హ్యూజ్ ఫాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న హైపర్ ఆది ..జబర్దస్త్ కమెడియన్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు . అంతకుముందు వరకు సుడిగాలి సుదీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ లాంటి వాళ్ళు జబర్దస్త్ ని ఏలేసారు.. హైపర్ ఆది వచ్చాక సీన్ రివర్స్ అయ్యింది.

ఆది ని మించిపోయి ఇప్పటి వరకు ఎవ్వరు జబర్దస్త్ లో స్కిట్స్ చేయలేదు అంటే ఆయన మేనియా అక్కడ ఎంతలా పాతుకుపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. కాగా రీసెంట్ గా హైపర్ ఆది తన ఫోకస్ మొత్తం పాలిటిక్స్ పై టర్న్ చేశారు . పలు సినిమాల్లో కీలక రోల్స్ ప్లే చేస్తున్న హైపర్ ఆది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పిచ్చ అభిమాని అని అందరికీ తెలిసిందే . ఆయన అడిగితే ప్రాణం ఇచ్చేయడానికి కూడా రెడీ అంతలా డై హార్ట్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ కి.. .

Hyper Aadi: పవన్ కళ్యాణ్ ప్యాకేజి స్టార్, దత్తపుత్రుడు కామెంట్స్ పై హైపర్  ఆది రియాక్షన్.. షాకింగ్ పంచ్! | Hyper Aadi shocking comments at janasena  yuva shakthi meeting - Telugu ...

కాగా రీసెంట్గా జనసేన పార్టీలో జాయిన్ అయిన హైపర్ ఆది ..జనసేన మీటింగ్స్ లో కనిపిస్తూ అపోజిషన్ పార్టీని ఏకిపారేస్తున్నారు. ఎక్కడ ఎలా తొక్కలో.. ఎవర్ని ఎలా నొక్కాలో హైపర్ ఆదికి బాగా తెలుసు . దెబ్బ తగులుతూనే ఘాటుగా కౌంటర్ వేసే హైపర్ ఆది ..ఈ మధ్యన అటెండ్ అయిన మీటింగ్ లో ఏ రేంజ్ లో రచ్చ రంబోలా చేశాడో అందరికీ తెలిసిన విషయమే. అయితే దీనిపై హైపర్ ఆది ఫాన్స్ మాత్రం కొంచెం నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Hyper Aadi: వచ్చే ఎన్నికల్లో హైపర్ ఆది జనసేన తరఫున పోటీ చేయబోతున్నాడా?

పాలిటిక్స్ అంటేనే మాయ ..ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు స్టార్ అంటున్న పవన్ కళ్యాణ్ రేపు ఓడిపోతే హైపర్ ఆది గతి ఏంటి. పవన్ కళ్యాణ్ కంటే డబ్బులు ఉన్నాయి ..ఎలాగైనా బతికేస్తాడు ..సినిమాలు చేసుకుంటారు ..మరి హైపర్ ఆది పరిస్థితి ..అలా కాదు కదా ..మళ్లీ జబర్దస్త్ లోకి రానిస్తారా.. వచ్చిన ఫ్యాన్స్ ని ఆకట్టుకోగలడా .. అడుగు బయట పెట్టే ముందు హైపర్ ఆది ఇవన్ని ఆలోచించుకోవాలని ..లేకపోతే మిగిలేది చేతిలో చెప్పే అంటూ ఆయన ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. చూడాలి మరి హైపర్ ఆది అభిమానులకు ఎలాంటి ఆన్సర్ ఇస్తాడో..?