రోత పనులు చేస్తున్న పాయల్ పాప..గబ్బు లేపుతుంది గా..!!

ఏంటో ఈ కాలం హీరోయిన్స్ .. ఏం చేస్తున్నారో.. ఎందుకు చేస్తున్నారో.. ఎలా చేస్తున్నారో.. తెలియకుండానే చేసేస్తున్నారు . మరి ముఖ్యంగా పాయల్ రాజ్ పుత్ హద్దుల మీరి ఫోటో షూట్ చేస్తూ.. తనకున్న పేరుని చెడిపేసుకుంటుంది . పాయల్ రాజ్ పుత్ అంటేనే హాట్ ఫిగర్ అంటూ ఇండస్ట్రీలో పేరు ఉంది. ఆర్ఎక్స్ 100 సినిమాలో అలాంటి పాత్ర చూస్ చేసుకుని అమ్మడు కుర్రాళ్లకు ఒక ఐటెం గర్ల్ గా మారిపోయింది .

బోల్డ్ కి మరో పేరు అనేంతల జనాల మనసులో పాతుకుపోయింది. దానికి తగ్గట్టే పాయల్ రాజ్పుత్ చూస్ చేసుకునే పాత్రలన్నీ అలానే ఉంటున్నాయి . ఇప్పటివరకు పాయల్ రాజ్ పుత్ పద్ధతిగా చేసిన పాత్ర ఒక్కటంటే ఒక్కటి లేదు అంటూ జనాలు ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో హద్దులు మీరి కామెంట్స్ చేయడం ..హద్దులు మీరి ఫోటోషూట్స్ చేయడం అలవాటుగా మార్చుకునింది పాయల్ పాప .

కాగా రీసెంట్గా పాయల్ పాప చిట్టి పొట్టి బట్టల్లో ఫోటోషూట్ చేసింది . ఎలాంటి బట్టలు అంటే అంత పెద్ద పాప బరువైన అందాలను ఎల్కేజీ పిల్లలు వేసుకునే డ్రస్సుల్లో పెట్టాలని చూసింది. అంత బరువైన భారీ అందాలు దాగుతాయా ..నెవర్ బయటకు వచ్చేస్తున్నాయి ..అలాంటి పిక్స్ ని తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక కుర్రాళ్ళు ఊరుకుంటారా నోటికి పని చెబుతున్నారు .

Tollywood Actress Payal Rajput Glamorous images | Tollywood Actress Payal Rajput Glamorous Images - Payalrajput, Payal Rajput

విచ్చలవిడిగా హద్దుల మీరి కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందాలు ఎలా దాచున్నావు పాయల్ అంటూ హద్దుల మీరి కామెంట్స్ చేస్తున్నారు . మరి కొందరు రోత పనులు చేస్తున్నావ్ నీ ఫిగర్ కి మంచి హీరోయిన్ అవ్వచ్చు ..పద్ధతిగా ట్రై చెయ్యి..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో పాయల్ రాజ్ పుత్ మిడ్డీ పిక్స్ వైరల్ అవుతున్నాయి..!!