హీరోయిన్లుగా చిత్ర పరిశ్రమలో రాణించడం అంటే అంత ఈజీ కాదు .. వరుస అవకాశాలు ఉన్న సక్సెస్ కూడా అదే రేంజ్ లో ఉండాలి. అందులో కొంత మంది హీరోయిన్లు చేసేవి తక్కువ సినిమాలే అయినా ఆ సినిమాల తో వరుస విజయాలు అందుకుని స్టార్ హీరోయిన్స్ గా మారిపోతారు. మరి కొంతమంది మాత్రం వరుస అవకాశాలు వస్తున్న హిట్స్ మాత్రం అసలు అందుకోలేరు. అలాంటి హీరోయిన్లు మన టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. వారిలో […]
Tag: payal rajput updates
రోత పనులు చేస్తున్న పాయల్ పాప..గబ్బు లేపుతుంది గా..!!
ఏంటో ఈ కాలం హీరోయిన్స్ .. ఏం చేస్తున్నారో.. ఎందుకు చేస్తున్నారో.. ఎలా చేస్తున్నారో.. తెలియకుండానే చేసేస్తున్నారు . మరి ముఖ్యంగా పాయల్ రాజ్ పుత్ హద్దుల మీరి ఫోటో షూట్ చేస్తూ.. తనకున్న పేరుని చెడిపేసుకుంటుంది . పాయల్ రాజ్ పుత్ అంటేనే హాట్ ఫిగర్ అంటూ ఇండస్ట్రీలో పేరు ఉంది. ఆర్ఎక్స్ 100 సినిమాలో అలాంటి పాత్ర చూస్ చేసుకుని అమ్మడు కుర్రాళ్లకు ఒక ఐటెం గర్ల్ గా మారిపోయింది . బోల్డ్ కి […]