కాళ్ళు పైకెత్తి మరి దాని చూపించిన దీప్తి.. ఇదేం అరాచకం రా బాబు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి అందాలు ఆరబోసే ముద్దుగుమ్మలు ఎక్కువగా కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన ముద్దుగుమ్మలే కాదు బుల్లితెరపై సీరియల్స్ లో నటించే పలువురు హాట్ బ్యూటీస్ .. అలాగే యాంకర్ లు కూడా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా అందాల ఆరబోస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా ఉండే సమంత దగ్గర నుండి యాంకర్ శ్రీముఖి వరకు సోషల్ మీడియాలో అందాలు వలకబోస్తూనే ఉన్నారు .

కాగా ఎటువంటి స్టార్ సెలబ్రిటీ స్టేట్స్ లేకపోయినా సరే సొంత టాలెంట్ తో యూట్యూబఅర్ గా పాపులారిటీ సంపాదించుకున్న యూట్యూబర్లు కూడా సోషల్ మీడియా వేదికగా హీరోయిన్ల కు మించి పోయే అందాలను వలకబోస్తూ ఉండడం ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం . అందులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది ప్రముఖ యూట్యూబర్ టాలెంటెడ్ దీప్తి సునయన . మనకు తెలిసిందే డబ్ స్మాష్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వాళ్ళకు దీప్తి సునైనా ఒకరు .

ప్రముఖ యూట్యూబర్ గా పేరు సంపాదించుకున్న షణ్ముఖ్ జశ్వంత్ లవర్. అఫ్కోర్స్ ఇప్పుడు వాళ్ళిద్దరూ విడిపోయారు . త్వరలోనే మళ్లీ కలుస్తారు అంటూ అభిమానులు ఆశపడుతున్నారు . కాగా పలు కవర్ సాంగ్స్ చేస్తూ బాగా పాపులారిటీ సంపాదించుకున్న దీప్తి సునైనా.. సోషల్ మీడియాలో చిలిపి చిలిపి ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు పద్ధతిగా మరికొన్నిసార్లు హాట్గా.. మరి కొన్నిసార్లు టూ వల్గర్ గా ఎలాంటి ఫొటోస్ లో అయినా సరే జివ్వుమనిపించే అందం దీప్తి సునైనాది.

రీసెంట్గా అల్లరి అల్లరిగా క్యూట్ క్యూట్ గా ఫొటోస్ ను షేర్ చేసింది . ఫ్లోర్ పై వివిధ భంగిమల్లో అల్లరి చేస్తున్న ఫొటోస్ ను షేర్ చేసిన దీప్తి సునైనా.. కాళ్లు పైకెత్తి చిలిపిగా నవ్వుతున్న ఫోటో అభిమానులను అట్రాక్ట్ చేస్తుంది. అచ్చం చిన్నపిల్లలానే చేస్తున్నావంటూ కొందరు ..క్యూట్ గా చేస్తూన్నావ్ అంటూ మరికొందరు.. బాడీ పెరిగిన బ్రెయిన్ పెరగలేదు అంటూ ఘాటుగా కౌంటర్ చేస్తూ మరికొందరు. ఈ క్రమంలోనే దీప్తి సునైనా చేసిన చిలిపి క్యూట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..!!