ఆషూ రెడ్డి ని ప్రైవేట్ ప్రశ్న అడిగిన అభిమాని..చెప్పుతో సమాధానం ఇచ్చిన బోల్డ్ బ్యూటీ..!!

ఈ మధ్యకాలంలో ఆషూ రెడ్డి పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో అందరికీ తెలిసిందే. హార్ట్ హీరోయిన్ కి మించిపోయిన ఫిగర్ తో సెక్సీ నేస్ తో బోల్డ్ ఫోటోషూట్స్ చేస్తూ ..కుర్రాళ్లకు నిద్రలేని రాత్రులను గిఫ్ట్ గా ఇస్తుంది. మరి ముఖ్యంగా రీసెంట్గా బ్లాక్ అవుట్ ఫిట్ లో చేసిన ఫోటో షూట్ కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టిస్తుంది . ఈ క్రమంలోని ఆషూ రెడ్డి పేరు సోషల్ మీడియాలో మారు మ్రోగిపోతుంది.

సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉండే ఆషూ రెడ్డి..రీసెంట్గా అభిమానులతో చిట్ చాట్ చేసింది . ఈ క్రమంలోని తెగించేసి అందరూ అడగాలనుకున్న అడగలేక ఆగిపోయిన క్వశ్చన్ ని అడిగేసాడు. ” ఈమధ్య నీకు కొంచెం ఓవరాక్షన్ బాగా ఎక్కువైనట్లు అనిపించడం లేదు “..అంటూ స్ట్రైట్ గా అడిగేసాడు . దీంతో ఎక్కడో కాలింది ఆషు రెడ్డికి..ఆ కోపంతోనే స్ట్రాంగ్ ఆన్సర్ ఇస్తూనే ..”కాదు కాదు ఈ మధ్యనే కాస్త తగ్గింది “అంటూ కౌంటర్ ఇస్తూ చెప్పు ఉన్న ఎమోజిని షేర్ చేసింది.

దీంతో చెప్పుతో కొడతా అంటూ చెప్పగానే చెప్పింది అంటూ నెటిజన్స్ ఘాటుగా కౌంటర్ వేస్తున్నారు. అయితే ఆషూ రెడ్డి బోల్డుగా స్పందించడం జనాలకు షాకింగ్ గా ఉంది. ఇకపై ఆషూ రెడ్డి ఇలాంటి ప్రశ్న అడగాలంటే కొంచెం ఆలోచించుకొని అడగడం బెటర్ .. ఈసారి ఏం చూపిస్తుందో అంటూ నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు..!!