పక్కోడి పెళ్ళం పై మోజు పడ్డ స్టార్ హీరో .. బికినీలో సెక్సీ అంటూ బూతు కామెంట్..!!

ఈ మధ్యకాలంలో మన గురించి పట్టించుకోవడం కన్నా.. మన పక్కింటి వాళ్ల గురించి ఆలోచించడమే ఎక్కువైపోయింది. ఇదే సిచువేషన్స్ ని అందరు ఫేస్ చేసి ఉంటారు . వాళ్లకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాళ్ళ పక్కింటి వాళ్ళు ప్రాబ్లమ్స్ తలుచుకొని ఎంజాయ్ చేయడం నేటి కాలంలో చాలా సరదాగా అయిపోయింది. ఇవన్నీ మనం రోజు మన పక్క ఇళ్లల్లో చూస్తూనే ఉంటాం.

 

కాగా బడా స్టార్స్ కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు . రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో భార్య బికినీ ఫోటోపై బాలీవుడ్ యంగ్ హీరోస్ కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో చాలామంది గ్లామరస్ బ్యూటీలు హాట్ హాట్ ఫోటోషూట్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. కాకపోతే రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్ పుత్ తన సన్నిహితులతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను జరుపుకొనింది .

ఆ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేయడంతో అది కాస్త ట్రెండింగ్ గా మారింది .  మీరా రాజ్ పుత్ ఇలా హాట్ ఫోటోషూట్ చేయడం.. నెట్టింట సంచలనంగా మారింది. కాగా బ్లూ బికినీలో హీట్ పుట్టిస్తున్న మీరా రాజ్ పుత్ ఫొటోస్ పై నెటిజన్సే కాదు ఫ్రెండ్స్ సదరు స్టార్ హీరోస్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఫోటో సోషల్ మీడియాలో ట్రెండీగా మారింది.

 

 

View this post on Instagram

 

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor)